సైకిల్ పంపు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 5:
 
 
సైకిల్ ట్యూబులలో రెండు విధాలైన [[కవాటాలు]] లేదా "వాల్వులు" (''[[:en:valve|valve]]s'') వాడుతారు - అవి (1) [[:en:Schrader valve|ష్రేడర్ వాల్వు]] (2) [[:en:Presta valve|ప్రెస్టా వాల్వు]]. సైకిల్ పంపులోంచి వెలువడే గాలిని ట్యూబులో ఎక్కించడానికి వీలుగా గొట్టం చివర నట్టు "అడాప్టర్ " లేదా "అనుసంధాన పరికరం" (''connection or adapter'')లా పని చేస్తుంది. ఈ అడాప్టర్ ష్రేడర్ వాల్వు మరియు, ప్రెస్టా వాల్వు అనే రెండు విధాల కవాటాలకు సరిపోతుంది. ఇవే కాకుండా Woods valve అనే మరొక వాల్వు కూడా వాడకంలో ఉంది. Woods valve వాడే ట్యూబులో గాలి నింపడానికి Presta pump ఉపయోగపడుతుంది.<ref>[http://www.sheldonbrown.com/gloss_w.html#woods Sheldon Brown's Bicycle Glossary W<!-- Bot generated title -->]</ref>
 
 
పంక్తి 29:
=== చేతి పంపు===
 
చేతితో కొట్టే సైకిల్ పంపులలో రెండు ముఖ్యమైన రకాలున్నాయి - ట్యూబు పంపు (tubed pump) మరియు, ఏకీకృత పంపు (integral pump). ట్యూబు పంపులు చౌకగా లభిస్తాయి కాని వాటి "efficiency" తక్కువ. పంపు గొట్టాన్ని సైకిలు ట్యూబు వాల్వుతో కలపడానికి మరొక సన్నని (సహజంగా గట్టి రబ్బరుతో చేసిన) ట్యూబు కావలసి వస్తుంది. ట్యూబు పంపులో చాలా జాయింట్లు ఉండడం వల్ల గాలి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏకీకృత పంపులలో గొట్టం ప్రక్కనే ఒక చిన్న రంధ్రం, మరియు ఒక వాషర్ ఉంటాయి. ఒక చిన్న లివర్ ద్వారా దీనిని సైకిల్ ట్యూబు వాల్వుకు తగిలిస్తారు. ఇది బాగా సీల్ చేయబడినందువలన, ఇందులో dead volume తక్కువ గనుక, ఇవి మరింత efficient గా పనిచేస్తాయి. 18" ట్యూబు పంపుకంటే 8" ఏకీకృత పంపు ఎక్కువ గాలిని సరఫరా చేస్తుంది.
 
 
పంక్తి 47:
=== CO2 పంపులు ===
 
ఈ పంపులు ఎక్కువగా కొండ ప్రాంతాలలో లేదా సైకిల్ పందాలలో ఉపయోగిస్తారు. వీరి ముఖ్య ఉద్దేశం బరువు తగ్గించడం మరియు, పంక్చర్ అయితే వెంటనే రెడీగా దొరికే CO2 కాన్లతో నింపుకోవచ్చును. ఇవి కొంచెం ఖరీదైనవిగా ఉంటాయి. కానీ CO2 రబ్బరులో కొద్దిగా కరిగే లక్షణం ఉండడం వలన కొద్ది రోజులలోనే మల్లీ పంక్చర్ అవుతుంది. ఇది గాలి కంటే తొందరగా బయటకు పోతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సైకిల్_పంపు" నుండి వెలికితీశారు