రేడియో: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 100:
 
వైర్ లెస్ టెక్నీషియన్లు చిరకాలంగా కంటున్న మరో కల ఈ పద్ధతి వల్ల నిజమైంది. శబ్దాన్ని త్రిపరిమాణీయంగా (Three Dimensional) లేదా స్టీరియో పద్ధతిలో ప్రసారం చేయటం. రెండు మైక్రోఫోన్ లను ఒకదానికొకటి కొంత దూరంలో ఉండేలా అమర్చి, రెండు ట్రాన్స్ మీటర్ ల ద్వారా ప్రసారం చేస్తారు. రిసీవర్లు, లౌడ్ స్పీకర్ లు కూడా రెండేసి ఉంటాయి.
<!--ఈ ఫ్రీక్వెన్సీని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారు. ప్రస్తుతం ఈ ప్రసార విధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రేడియో స్టేషన్లు ప్రసారాలు చేస్తున్నాయి. మన భారతదేశంలో కూడ అనేక ప్రవేటు ఛానల్స్ ఈ విధానంలో ప్రసారం చేస్తున్నాయి. రేడియో మిర్చి, రెడ్ ఎఫ్‌.ఎమ్‌.(93.5) వంటివి ఈ తరహాకు చెందిన ప్రసారాలు చేస్తున్నాయి. ఈ ప్రసార విధానంలో, రేడియో ట్రాన్స్‌మిటర్‌ కు అనుసంధించిన ఏరియల్‌ ను కొంత ఎత్తులో ఉంచుతారు. అక్కడనుండి, ప్రసారమయ్యే రేడియో తరంగాలు సూటిగా ప్రయాణిస్తాయి. మధ్యలో ఎత్తయిన భవనాలు మరియు, ఇతర కట్టడాలు అడ్డు వస్తే తరంగాలు అక్కడితో ఆగిపోతాయి. దీనికి కారణం, దృగ్రేఖ (Line of sight) పద్ధతిలో ఈ ప్రసారాలు జరుగుతాయి. ఈ పద్ధతిలోని ప్రసారాలు చక్కటి నాణ్యతను, ధ్వని స్వచ్ఛతను కలిగి ఉంటాయి. స్టీరియో(Stereo) లో కూడ ప్రసారాలు ఈ పద్ధతిలో చేయవచ్చును.-->
ఇవి కాక, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని శాటిలైటు రేడియోలు, ఇంటర్‌నెట్‌ రేడియోలు కూడా ఉన్నాయి.
 
పంక్తి 127:
==ఆకాశవాణి==
{{main|ఆకాశవాణి}}
'''ఆలిండియా రేడియో''' ప్రభుత్వ ఆధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు, ప్రసార యంత్రాంగ ఆధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన [[ప్రసార భారతి]] యొక్క విభాగము. దూరదర్శన్ కూడా ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము కొత్త ఢిల్లీ లోని పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు ప్రక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉంది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి.
 
రేడియో స్టేషన్ల యొక్క అధికారిక వెబ్సైట్లు మరియు, ప్రైవేటు పోర్టల్స్పై ఇంటర్నెట్ ద్వారా రేడియోకు వినడానికి నేడు ప్రముఖంగా ఉంది, ఇక్కడ వివిధ రకాలైన రేడియో స్టేషన్లు సేకరించబడ్డాయి. ఈ పోర్టల్లో ఒకటి భారతదేశంలో ఐదువందల వందల రేడియో స్టేషన్ల సమాచారాన్ని కలిగి ఉంది.
 
==భారత దేశ అభివృద్ధిలో రేడియో పాత్ర==
పంక్తి 156:
 
==ఇవి కూడా చూడండి==
తెలుగులో రేడియో కార్యక్రమాలకు విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టిన [[రేడియో అన్నయ్య]] మరియు, [[రేడియో అక్కయ్య]]ల గురించి చదవండి.
* [[టేప్ రికార్డర్]]"
* [http://allindiaradio.gov.in/Default.aspx http://allindiaradio.gov.in]
"https://te.wikipedia.org/wiki/రేడియో" నుండి వెలికితీశారు