రేమండ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎సాహసాలు: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
ఇతడు మొదటగా ఫ్రెంచి జనరల్ [[బుస్సీ]] వద్ద కొంతకాలం పనిచేశాడు. క్రీ.శ. 1786లో అప్పుడు హైదరాబాదును పాలిస్తున్న [[నిజాం]] దగ్గర సైనికుడిగా చేరాడు. అనతికాలంలోనే 300 మంది సైనికులపై అధికారాన్ని సంపాదించాడు.
 
క్రీ.శ. 1796లో రేమండ్ అమీర్-ఏ-జిన్షీ (ఆయుధ కర్మాగారాల అధికారి) గా నియమించబడ్డాడు. ఈ పదవిలో ఉండగా రేమండ్ అనేక ఫిరంగులు మరియు, ఫిరంగి గుండ్లను తయారుచేసే కర్మాగారాలను స్థాపించాడు. ఈ కర్మాగారాల్లో రేమండ్ పర్యవేక్షణలో తుపాకులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లను అచ్చుపోసేవారు. ఈ కర్మాగారాల్లో నేటికీ మిగిలిన వాటిలో [[ఫతే మైదాన్]]లో నెలకొల్పిన [[గన్ ఫౌండ్రీ]] అత్యంత ప్రసిద్ధిచెందినది.
 
[[మార్చి 25]], [[1798]]లో తన 42వ యేట మరణించే సమయానికి రేమండ్ 14,000 మంది సైనికులకు సైనికాధికారి కాగలిగాడు. నిజాం సైన్యంలో సైనిక జీవితాన్ని ప్రారంభించిన 12 సంవత్సరాలలోనే అంతస్థాయిని సాధించగలిగాడు. రేమండ్ మరణానికి కచ్చితమైన కారణం తెలియలేదు. నిజాం, బ్రిటీషు వారితో చేతులు కలపడంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక ప్రజలు నమ్మకం.
"https://te.wikipedia.org/wiki/రేమండ్" నుండి వెలికితీశారు