రైస్ పుల్లర్: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
==పరిచయం==
రైస్ పుల్లర్ (Rice Puller) అనగా బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహం. అత్యంత అరుదైన మరియు, ఖరీదైన ఇరీడియం (Iridium) అనే లోహాన్ని కలిగివుండే రైస్ పుల్లర్లు ఎందుకు ఎలా ఉపయోగపడతాయో సామాన్యులకు తెలియకపోయినా భారత దేశంలో మాత్రము అత్యంత ఖరీదైనవిగా చెప్పబడుతున్నాయి. భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్స్ 415 మరియు, 420 ప్రకారం రైస్ పుల్లర్లను ఎవరికైనా అమ్మడం చట్టరిత్యా నేరం.
 
==రైస్ పుల్లర్లు ఏవేవి==
పంక్తి 29:
 
==మోసాలు==
*2010, డిసెంబరు 26 న హైదరాబాద్ నగరంలో ఒక కాపర్ ఇరీడియం బౌల్ మరియు, 8 సెల్ ఫోన్ లు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
*2011 ఏప్రిల్ 9 న టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికలో బాబా అనే వ్యక్తి రైస్ పుల్లర్ ని 2 కోట్లకు అమ్మి పరారైనట్లు ప్రచురితమైనది.
*ఇటీవల కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కార్యకలపాలు సాగిస్తున్న ఏడుగురు రైస్ పుల్లర్ గ్యాంగ్ తిరువనంతపురంలో అరెస్టయ్యారు.
"https://te.wikipedia.org/wiki/రైస్_పుల్లర్" నుండి వెలికితీశారు