సాహిత్య అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''సాహిత్య అకాడమీ''' (ఆంగ్లం : '''Sahitya Akademi''') (హిందీ : '''साहित्य अकादमी ) (తెలుగు : సాహిత్య అకాదెమీ)''' భారతదేశానికి చెందిన ఒక సంస్థ. సాహిత్య పోషణకు, సహకారానికి, ప్రోత్సాహం కొరకు స్థాపించబడింది. భారతీయ భాషలలో ప్రముఖంగా సేవచేసిన వారికి ఇది సన్మానిస్తుంది. దీనిని [[మార్చి 12]] [[1954]], న స్థాపించారు. దీని నిర్వహణ భారత ప్రభుత్వం చేపడుతున్నది.
 
సాహిత్య అకాడెమీ, సెమినార్లు, వర్క్‌షాపులు, సమావేశాలు, సదస్సులు చేపడుతుంది. పరిశోధకులకు, రచయితలకు, కవులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. రచనలకు, ముద్రణలకునూ ప్రోత్సాహకాలనిస్తుంది. పురస్కార గ్రహీతలకు రూ. 50,000 లు బహుమానం ప్రకటిస్తుంది. దీని గ్రంథాలయం, భారత్ లోనే అతిపెద్ద బహుభాషా గ్రంథాలయం. రెండు, ద్విమాస పత్రికలు ప్రచురిస్తూవున్నది, అవి -- [[:en:Indian Literature (journal)|భారతీయ సాహిత్యం]] (ఆంగ్లంలో) మరియు, [[:en:Samkaleen Bharatiya Sahitya|సమకాలీన్ భారతీయ సాహిత్య్]] (హిందీలో).
== కార్యాలయాలు ==
ప్రధాన కార్యాలయం [[కొత్త ఢిల్లీ]] లో, ప్రాంతీయ కార్యాలయాలు [[బెంగుళూరు]],[[కోల్కతా]],[[ముంబాయి]], [[చెన్నై]]లో ఉన్నాయి. పుస్తకాల విక్రయ కేంద్రం [[కొత్త ఢిల్లీ]]లో ఉంది. బెంగుళూరు ప్రాంతీయ కార్యాలయం బెంగుళూరు విశ్వవిద్యాలయపు సెంట్రల్ కాలేజి భవన సముదాయములో (డా బి ఆర్ అంబేద్కర్ వీధి) (ఫోను : 91-80-22245152) వుంది
"https://te.wikipedia.org/wiki/సాహిత్య_అకాడమీ" నుండి వెలికితీశారు