ఖోరాన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 182:
 
== ఖుర్‌ఆన్ సవాలు ==
మహమ్మదీయుల విశ్వాసం ప్రకారం ఖుర్‌ఆన్‌లో చెప్పబడిన విషయం అద్భుత సత్యమవడమే కాదు. ఖుర్‌ఆన్ ఆవిర్భావమే ఒక అద్భుతం. ఇది స్వయంగా దైవవాణి. మనిషిచే రచింపబడే అవకాశమే లేదు.<ref>[{{Cite web |url=http://www.theinimitablequran.com/QuranicStyle.html |title=Inimitable Qur'an - Qu'ranic Style] |website= |access-date=2007-06-15 |archive-url=https://web.archive.org/web/20070920164345/http://www.theinimitablequran.com/QuranicStyle.html |archive-date=2007-09-20 |url-status=dead }}</ref>. ఈ విషయం నిరూపించడానికి ఖుర్‌ఆన్‌లోనే సవాలులు ఉన్నాయి.
 
* "వారు ఖుర్‌ఆన్‌ను గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్ వద్దనుండి గాక మరెవరివద్దనుండో వచ్చివుంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది గదా?"—ఖురాను (4:82)
"https://te.wikipedia.org/wiki/ఖోరాన్" నుండి వెలికితీశారు