చర్చ:ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

→‎అనుబంధ వ్యాసాలు: కొత్త విభాగం
→‎అనుబంధ వ్యాసాలు: శివ గారు, మీరు ఒక మంచి వ్యాసాన్ని చాలా అసంబద్దంగా తీర్చిదిద్దారు
పంక్తి 12:
 
[[చిత్రాలు (అస్వెర్ చిత్రాలు)]], [[సినిమాల్లో కొన్ని పాత్రలు]] - ఈ రెండు వ్యాసాలను ఈ వ్యాసానికి అనుబంధ వ్యాసంగా కూర్చినట్లున్నారు. కాని ఆ అవుసరం కనిపించడంలేదు. ప్రధాన వ్యాసంలోనే భాగాలుగా ఉంచవచ్చును. అంతే గాకుండా [[చిత్రాలు (అస్వెర్ చిత్రాలు)]], [[సినిమాల్లో కొన్ని పాత్రలు]] అన్న పేర్లు సహేతుకమైనవి కావు. ఈ పేరుతో వేరే వ్యాసాలుంటాయని ఊహించలేరు. కనుక వాటిని [[ఎస్.వి. రంగారావు]] వ్యాంసతో కలిపైయడం మంచిదనుకొంటున్నాను. వ్యాసం మరీ పెద్దదయితే అప్పుడు విడగొట్టవచచ్చును. పేర్లు కూడా "ఎస్.వి. రంగారావు సినిమాల జాబితా", "ఎస్.వి. రంగారావు పాత్రల జాబితా" వంటి పేర్లుండాలి. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:19, 30 మార్చి 2008 (UTC)
 
శివ గారు, మీరు ఒక మంచి వ్యాసాన్ని చాలా అసంబద్దంగా తీర్చిదిద్దారు. నేను మళ్ళీ దానిని సరి దిద్దాను. ఇంకొకసారి మార్పులు చేసే ముందు దయచేసి ఇతర వ్యాసాలను పరిశీలించమని కోరుతున్నాను. - --[[సభ్యులు:Svrangarao|Svrangarao]] 14:29, 6 ఏప్రిల్ 2008 (UTC)
Return to "ఎస్.వి. రంగారావు" page.