"ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: వంను → వాన్ని
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: వంను → వాన్ని)
 
== చరిత్ర ==
1962, మార్చి 15న అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించగా [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు [[జాన్ ఎఫ్ కెనడి]] అమెరికా ప్రజలకు మొదటిసారిగా నాలుగు వినియోగదారుల హక్కులు ప్రకటించాడు.<ref>{{cite web |url= http://www.presidency.ucsb.edu/ws/?pid=9108 |title=John F. Kennedy: Special Message to the Congress on Protecting the Consumer Interest. |first=John F. |last=Kennedy |authorlink=John F. Kennedy |work=presidency.ucsb.edu |date=15 March 1962 |accessdate=15 March 2020}}</ref> 1982లో అంతర్జాతీయ [[వినియోగదారుల సంఘం]] ప్రాంతీయ సంచాలకుడైన అన్వర్‌ ఫజల్‌ మార్చి15 తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించగా, ప్రపంచవ్యాప్తంగా 1983 మార్చి 15 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది.<ref>{{cite book|last=Brobeck|first=Stephen|title=Encyclopedia of the consumer movement|year=1997|publisher=ABC-Clio|location=Santa Barbara, Calif. [u.a.]|isbn=0874369878|page=[https://archive.org/details/encyclopediaofco00brob/page/176 176]|url=https://archive.org/details/encyclopediaofco00brob/page/176|accessdate=15 March 2020 }}</ref> 1989, మార్చి 15న [[భారత ప్రభుత్వం]] వినియోగదారుల దినోత్సవంనుదినోత్సవాన్ని ప్రకటించింది.<ref name="మోసాల మార్కెట్లో వినియోగదారుడు">{{cite news |last1=వార్త |first1=అభిప్రాయాలు |title=మోసాల మార్కెట్లో వినియోగదారుడు |url=https://www.vaartha.com/editorial/opinions/consumer-awareness/ |accessdate=15 March 2020 |date=16 March 2019 |archiveurl=https://web.archive.org/web/20200315130201/https://www.vaartha.com/editorial/opinions/consumer-awareness/ |archivedate=15 మార్చి 2020 |work= |url-status=live }}</ref>
 
== కార్యక్రమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893469" నుండి వెలికితీశారు