నివేదా థామస్: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''నివేదా థామస్''' భారతీయ నటి, మోడల్. ఎక్కువగా [[మలయాళం]], [[తమిళ సినిమా|తమిళ,]] [[తెలుగు సినిమా]]<nowiki/>ల్లో నటించింది. మలయాళ చిత్రం ''వెరుథె ఒరు భార్య''  సినిమాలోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ సినిమాలోని నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకున్నారుఅందుకుంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా [[జెంటిల్ మేన్(2016 సినిమా)|జెంటిల్ మేన్]] లో కూడా తన నటనతో ప్రశంసలు అందుకున్నారుఅందుకుంది నివేదా.<ref name="Taking Tollywood by storm">{{cite news |last1=Deccan Chronicle |first1=Entertainment |title=Taking Tollywood by storm |url=https://www.deccanchronicle.com/entertainment/mollywood/151117/taking-tollywood-by-storm.html |accessdate=23 March 2020 |publisher=Meera Manu |date=15 November 2017 |archiveurl=http://web.archive.org/web/20180322202529/https://www.deccanchronicle.com/entertainment/mollywood/151117/taking-tollywood-by-storm.html |archivedate=22 March 2018 |language=en}}</ref>
 
== సినిమా కెరీర్ ==
2002లో [[మలయాళ]] చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేశారుచేసింది  నివేదా.<ref>{{వెబ్ మూలము|url=http://www.mathrubhumi.com/movies/interview/51865/|title=Interview – Mathrubhumi Movies|author=കടപ്പാട്: ചിത്രഭൂമി|date=26 August 2009|publisher=Mathrubhumi.com|accessdate=15 April 2014}}</ref> సన్ టీవీలో ప్రసారమయ్యే ప్రముఖ బాలల సీరియల్ మై  డియర్ బూతంలో కూడా నటించారు ఆమెనటించింది. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించారునటించింది. నివేదా. ఈ చిత్రంలోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/kerala-state-film-awards-announced-news-malayalam-kkfrStidihc.html|title=Kerala State Film Awards announced|date=4 June 2009|publisher=sify.com (originally Moviebuzz)|accessdate=12 April 2011}}</ref> ఆ తరువాత నివేదా చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించారునటించింది. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు ఆమెనటించింది.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/boxoffice.php?id=15004289&cid=14625530|title=Kerala Box-Office (June–July 2012)|date=1 August 2012|publisher=Sify.com|accessdate=15 April 2014}}</ref> సముతిరకనిసముద్ర ఖని దర్శకత్వంలో 2011లో [[పొరాలీ]] అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేశారు నివేదాచేసింది..<ref name="nayar">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-11-11/news-interviews/30394278_1_swathi-kollywood-film-industry|title=Niveda: Battling against all odds|last=Nayar|first=Parvathy|date=11 November 2011|work=[[The Times of India]]}}</ref> అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్ లో సముతిరకనితోసముద్రఖని తో కలసి పనిచేశారు ఆమెపనిచేసింది.
 
== నటించిన చిత్రాలు ==
{| class="wikitable sortable"
Line 24 ⟶ 25:
! సంవత్సరం !! చలన చిత్రం !! పాత్ర !! భాష !! గమనికలు
|-
| rowspan="2" |2008||''వెరుథె ఒరు భార్య''||అంజనా సుగునన్||[[మలయాళ భాష|మలయాళం]] || భాల్య నటిగాబాలనటిగా
|-
|''కురివి''||వెట్రివేల్ చెల్లెలు||[[తమిళ భాష|తమిళం]] || భాల్య నటిగాబాలనటిగా
|-
|2009||''మధ్య వెనాల్''||మనికుట్టి||మలయాళం || భాల్య నటిగాబాలనటిగా
|-
| rowspan="3" |2011||ప్రణయం ||గ్రేస్ చిన్ననాటి పాత్ర ||మలయాళం
Line 71 ⟶ 72:
== మూలాలు ==
{{Reflist|30em}}
 
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/నివేదా_థామస్" నుండి వెలికితీశారు