యానకం(కాంతి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దృశా మాధ్యమం (యానకం) అంటే [[విద్యుదయస్కాంత తరంగాలు]] ప్రసరం చేసే పదార్థం. ఈ తరంగాలు ఏ పదార్థాల గుండా ప్రయాణం చేస్తాయో ఆ పదార్థాలను యానకం అంటారు. ఇది ప్రసార మాధ్యమం యొక్క ఒక రూపం. మాధ్యమం పర్మిటివిటీ, ప్రవేశ్యశీలతలు విద్యుదయస్కాంత తరంగాలు ఎలా వ్యాపిస్తాయో నిర్వచిస్తాయి. మాధ్యమానికి స్వభావజ అవరోధం ఉంటుంది. దీనిని క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు.
ఏ పదార్థం గుండ కాంతి ప్రయాణిస్తుందో ఆ పదార్థాన్ని యానకం అంటారు.
:::ఉదా: [[గాలి]], [[శూన్యం]], [[గాజు (పదార్ధం)|గాజు]],నీరు, మొదలైనదవి.
 
:: <math>\eta = {E_x \over H_y}</math>
 
దీనిలో <math>E_x</math> ,<math>H_y</math> లు వరుసగా విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలను సూచిస్తాయి. ఈ ప్రాంతంలో విద్యుత్ వాహకత లేనప్పుడు పై సమీకరణం క్రింది విధంగా రాయవచ్చు.
 
:: <math>\eta = \sqrt{\mu \over \varepsilon}\ .</math>
 
ఉదాహరణకు, శూన్య ప్రదేశంలో స్వభావజ అవరోధాన్ని "శూన్యం అవరోధ లక్షణం" గా పిలుస్తారు. దీనిని ''Z''<sub>0</sub> తో సూచిస్తారు. అపుడు,
 
:: <math>Z_0 = \sqrt{\mu_0 \over \varepsilon_0}\ .</math>
 
మాధ్యమం గుండా తరంగాలు <math>c_w = \nu \lambda </math> (ఇందులో విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం <math>\nu</math> , తరంగదైర్ఘ్యం <math>\lambda</math> అవుతుంది.) వేగంతో ప్రసారం చేయబడతాయి. ఈ సమీకరణాన్ని ఈ రూపంలో కూడా రాయవచ్చు:
 
: <math> c_w = {\omega \over k}\ ,</math>
 
దీనిలో తరంగ కోణీయ పౌనఃపున్యం <math>\omega</math> , తరంగ సంఖ్య <math>k</math> అవుతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో <math>\beta</math> గుర్తు ను దశా స్థిరాంకం అందురు. ఇది తరచుగా <math>k</math> బదులుగా వాడతారు.
 
శూన్య ప్రదేశంలో విద్యుదయస్కాంత తరంగాల ప్రచారం వేగం, ఆదర్శవంతమైన ప్రామాణిక సూచన స్థితి (పరమ శూన్య ఉష్ణోగ్రత వంటిది), ఇది సాంప్రదాయకంగా ''c''<sub>0</sub> చే సూచించబడుతుంది<ref>With [[ISO 31-5]], [[NIST]] and the [[BIPM]] have adopted the notation ''c''<sub>0</sub>.</ref>.
 
: <math>c_0 = {1 \over \sqrt{\varepsilon_0 \mu_0}}\ ,</math>
: దీనిలో <math>\varepsilon_0</math> విద్యుత్ స్థిరాంకం, <math>~ \mu_0 \ </math> అయస్కాంత స్థిరాంకం.
 
== మూలాలు ==
{{Reflist}}
 
:::
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/యానకం(కాంతి)" నుండి వెలికితీశారు