పరేష్ రావల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
విస్తరణ వ్యక్తిగత జీవితం
ట్యాగు: 2017 source edit
పంక్తి 27:
}}
'''పరేష్ రావెల్''' (జననం: [[మే 30]], [[1950]]) భారత చలనచిత్ర రంగానికి చెందిన నటుడు మరియు రాజకీయనాయకుడు. 1984లో చిత్ర సీమలోకి ప్రవేశించాడు. పలు భాషా చిత్రాల్లో నటించాడు. 2014లో అహ్మదాబాద్ తూర్పు నుండి [[లోక్‌సభ]]కు ప్రాతినిధ్యం వహించాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
రావల్ 1950, మే 30 న బాంబేలో (ప్రస్తుతం ముంబై) పుట్టి పెరిగాడు.<ref name="BirthPlace"/> ముంబైలోని, విలె పార్లె లో గల నర్శీ మాంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్ కళాశాలలో చదివాడు.<ref>{{Cite web|url=http://collegekhabar.com/events/umang-2010-inter-collegiate-culture-festival-narsee-monjee-college/|title=UMANG 2010, Inter-Collegiate Culture Festival, Narsee Monjee college|accessdate=28 December 2019|archive-url=https://web.archive.org/web/20120104191708/http://collegekhabar.com/events/umang-2010-inter-collegiate-culture-festival-narsee-monjee-college/|archive-date=4 January 2012|url-status=live}}</ref> ఈయన నటి స్వరూప్ సంపత్ ను వివాహం చేసుకున్నాడు. ఈమె 1979 లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో విజేత. ఈ దంపతులకు ఆదిత్య, అనిరుధ్ అనే ఇద్దరు కొడుకులున్నారు.Paresh and
[[File:Swaroop Sampat and Paresh Rawal.jpg|thumb|right|Paresh Rawal and [[Swaroop Sampat]] at the screening of the film ''[[Oye Lucky! Lucky Oye!]]'']]
బాలీవుడ్ లో ఈయన విలక్షణ నటుడిగా పేరు పొందాడు. క్రికెట్ అభిమాని కూడా.
 
 
==ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/పరేష్_రావల్" నుండి వెలికితీశారు