వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 37:
}}
[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|right|[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] చిత్రంలో [[కాంచనమాల]]తో ఉమామహేశ్వరరావు]]
'''వెల్లాల ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[కడప జిల్లా]]కు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ [[న్యాయవాది]], రంగస్థల నటుడు.<ref>{{Cite web |url=http://telugucineblitz.blogspot.com/2009/09/illalu-1940.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-08-11 |archive-url=https://web.archive.org/web/20120314081658/http://telugucineblitz.blogspot.com/2009/09/illalu-1940.html |archive-date=2012-03-14 |url-status=dead }}</ref> రచయిత, నాటకకర్త, ఈయన [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి [[ఇల్లాలు]] సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన [[భాగ్యలక్ష్మి]] (పి.పుల్లయ్య దర్శకుడు), [[గూడవల్లి రాంబ్రహ్మం]] యొక్క [[పంతులమ్మ]].<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/illalu1940/article2135317.ece Illalu(1940) - The Hindu]</ref> "లేపాక్షి" అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిలిమును నిర్మించాడు.
 
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
పంక్తి 47:
అనంతపురంలో చదివేటప్పుడు 1932 ప్రాంతంలో మిత్రులు [[మఠం వాసుదేవమూర్తి]], [[పాళ్ళూరు సుబ్బణాచార్యులు]]తో కలిసి 'కవికుమారసమితి'గా ఏర్పడి క్రొక్కారు మెఱుగులు, తొలకరి చినుకులు అనే ఖండకావ్య సంకలనాలను వెలువరించాడు.<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవ సంపుటి - [[కల్లూరు అహోబలరావు]]- శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం</ref>
ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] బాల్యస్నేహితుడు.<ref>[{{Cite web |url=http://puttaparthisaahitisudha.blogspot.com/2012/07/blog-post_16.html |title=పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "పుట్టపర్తి వారి The Hero ఆంగ్ల నాటకమూ ..వల్లంపాటి సమీక్షణమూ-పుట్టపర్తి అనూరాధ] |website= |access-date=2013-08-11 |archive-url=https://web.archive.org/web/20160305113116/http://puttaparthisaahitisudha.blogspot.com/2012/07/blog-post_16.html |archive-date=2016-03-05 |url-status=dead }}</ref> అంతే కాక [[మహాత్మా గాంధీ]] వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ ''మహాత్ముని అంతరంగము'' అనే రచన చేశాడు.<ref>[http://www.prabhanews.com/coverstory/article-245727 మన సాహిత్యంలో మహత్మ - ఆంధ్రప్రభ అక్టోబర్ 2, 2011]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==నటించిన సినిమాలు==