జగపతి బాబు: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టెలో బొమ్మ అనువాదం
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
}}
 
'''[[జగపతిబాబుజగపతి బాబు]]'''గా పేరొందిన '''వీరమాచనేని జగపతి చౌదరి''' తెలుగు సినిమా నటుడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన [[వి.బి.రాజేంద్రప్రసాద్]] కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు [[నంది పురస్కారాలు|నంది]] పురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించాడు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరు గాంచినా కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఉదాహరణకు గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలు.
 
==నేపథ్యము==
"https://te.wikipedia.org/wiki/జగపతి_బాబు" నుండి వెలికితీశారు