ద్వారక (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2017 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 21:
}}
 
'''ద్వారక''' 2017, మార్చి 3న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[విజయ్ దేవరకొండ]], [[పూజ ఝవేరి]], [[ప్రకాష్ రాజ్]], [[మురళీ శర్మ]], [[బలిరెడ్డి పృథ్వీరాజ్]], [[రఘుబాబు]], [[ప్రభాకర్ గౌడ్]], [[కృష్ణభగవాన్‌]], [[షకలక శంకర్]], [[ఉత్తేజ్]], నవీన్‌, గిరిధర్‌ ముఖ్యపాత్రలలో నటించగా, సాయి కార్తిక్ సంగీతం అందించారు.<ref name="ద్వారక">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=ద్వారక|url=https://telugu.filmibeat.com/movies/dwaraka.html|website=telugu.filmibeat.com|accessdate=12 March 2018|archive-url=https://web.archive.org/web/20170510092600/http://telugu.filmibeat.com/movies/dwaraka.html|archive-date=10 మే 2017|url-status=dead}}</ref>
 
== చిత్రకథ ==
ఎర్ర శీను (విజయ్‌) ఒక చిల్లర దొంగ. అనుకోకుండా ఒక రోజున ఒక అపార్ట్‌మెంట్‌పై బాబా అయిపోతాడు. డబ్బులు బాగా వస్తాయని అతను కమిట్‌ అయిపోతే, అతనెవరో తెలిసిన వాళ్లు శ్రీనుని అడ్డం పెట్టుకుని బిజినెస్‌ చేస్తారు. అక్కడ్నుంచి పారిపోదాం అనుకుంటాడు కానీ తను ప్రేమించిన వసుధ (పూజ) కనిపించే సరికి అక్కడే వుండిపోతాడు. అయితే తనలాంటి మోసగాడిని ప్రేమించలేనని వసుధ చెప్పేసరికి తానొక దొంగనని ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పేస్తాడు. తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, అతడి ప్రేమ ఏ విధంగా సుఖాంతమవుతుందనేది మిగతా కథ.<ref name="సినిమా రివ్యూ: ద్వారక">{{cite web|last1=తెలుగు గ్రేట్ ఆంధ్ర|first1=సినిమా రివ్యూ|title=సినిమా రివ్యూ: ద్వారక|url=https://telugu.greatandhra.com/movies/reviews/dwaraka-telugu-movie-review-78568.html|website=www.telugu.greatandhra.com|publisher=గణేష్‌ రావూరి|accessdate=12 March 2018|archive-url=https://web.archive.org/web/20180202040642/http://telugu.greatandhra.com/movies/reviews/dwaraka-telugu-movie-review-78568.html|archive-date=2 ఫిబ్రవరి 2018|url-status=dead}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ద్వారక_(2017_సినిమా)" నుండి వెలికితీశారు