పూసపాటి సంచయిత గజపతిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లో → లో , ను → ను , స్పూర్తి → స్ఫూర్తి, సంభందిం → సంబంధిం, → (23)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 39:
ఆమె తల్లి పూసపాటి ఆనంద గజపతి రాజు నుంచి విడాకులు తీసుకున్న అనంతరం రమేష్ శర్మతో పునర్వివాహం చేసుకుంది<ref>{{Cite web|url=http://www.teluguone.com/news/content/is-sanchaita-gajapati-raju-a-christian-25-95219.html|title=సింహాచల ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ నియామకం.. మిక్సహ..మిక్సస్య..మిక్సో భ్యహ|date=2020-03-09|website=Teluguone|language=english|access-date=2020-03-09}}</ref>. 2016 లో ఆమె తండ్రి ఆనంద గజపతి రాజు మరణించాడు<ref>{{Cite web|url=https://manalokam.com/news/politics/sanchaitha-sensational-comments-on-ashok-ganapathiraju.html|title=టీడీపీ సీనియర్ కి షాక్ ఇచ్చిన కూతురు...!|last=Sahithya|first=parupalli|date=2020-03-07|website=telugu news {{!}} Manalokam.com|access-date=2020-03-09}}</ref>. ఆమె తల్లి [[ఉమా గజపతి రాజు]] విశాఖపట్నం నుండి లోక్‌సభ పార్లమెంటు సభ్యురాలుగా, సామాజిక కార్యకర్తగా తన సేవలనందించింది. ఉమా గజపతిరాజు రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌తో చురుకుగా పాల్గొంది. రైలు ఆసుపత్రి అయిన ‘లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్’ను ఆంధ్రాలోని గిరిజన ప్రాంతాలకు తీసుకువచ్చింది. ఆమె సవతి తండ్రి రమేష్ శర్మ ఒక ఉద్యమకారుడు, చిత్రనిర్మాత. " ద జర్నలిస్ట్ అండ్ ద జిహాదీ - ద మర్డర్ ఆఫ్ డేనియల్ పెరల్" అనే డాక్యుమెంటరీ చేసి అవార్డులు గెలుచుకున్నాడు<ref name=":1" />.
 
సంచయిత గజపతి రాజు 2018 సంవత్సరంలో బీజేపీలో చేరింది<ref>{{Cite web|url=https://telugu.news18.com/photogallery/politics/gallery-anand-gajapathi-raju-daughter-sanchaita-joins-bjp-50132.html|title=Pics: బీజేపీలో చేరిన సంజయిత గజపతిరాజు|date=2018-10-03|website=News18 Telugu|access-date=2020-03-09}}{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ప్రధానమంత్రి [[నరేంద్ర మోదీ]] [[స్వచ్ఛ భారత్]] స్ఫూర్తితో [[విశాఖపట్నం జిల్లా]]<nowiki/>లో సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఆమె జిల్లాలో సురక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేసి, 2013లో గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రూ.3కోట్ల ఫస్ట్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఆ డబ్బును కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించింది<ref>{{Cite web|url=http://vastavam.net/2020/02/21/2-19-5/|title=జాక్ పాట్ కొట్టిన బిజేపీ మహిళా నేత..జగన్ బంఫర్ ఆఫర్..!! {{!}} VASTAVAM|last=admin|language=en-US|access-date=2020-03-09}}{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
== సామాజిక సేవలు ==