సెప్టెంబర్ 15: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
== జననాలు ==
* [[1856]]: [[నారదగిరి లక్ష్మణదాసు]], [[పాలమూరు]] జిల్లాకు చెందిన ప్రముఖ కవి, వాగ్గేయకారుడు. (మ.1923)
* [[1861]]: [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], [[భారత దేశము|భారతదేశపు]] ప్రముఖ ఇంజనీరు. (మ.1962)
* [[1890]]: [[పులిపాటి వెంకటేశ్వర్లు]], తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు (మ.1972)
* [[1900]]: [[కేదారిశ్వర్ బెనర్జీ]], సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (మ.1975)
* [[1909]]: [[రోణంకి అప్పలస్వామి]], సాహితీకారుడు. (మ.1987)
* [[1923]]: [[నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రేడియో కళాకారులు.
* [[1925]]: [[శివరాజు సుబ్బలక్ష్మి]], ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి.
* [[1926]]: [[:en:Ashok Singhal|అశోక్ సింఘాల్]], [[విశ్వ హిందూ పరిషత్]] అధ్యక్షుడు (మ. 2015).
* [[1927]]: [[నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు]], ప్రముఖ తెలుగు రచయిత.
* [[1942]]: [[సాక్షి రంగారావు]], రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
* [[1961]]: [[పాట్రిక్ ప్యాటర్సన్]], వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_15" నుండి వెలికితీశారు