శివ ధనుస్సు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
అంతర్వికీ లింకు
పంక్తి 6:
సీతాదేవి ఒకసారి తన చెల్లెళ్ళతో ఆడుకొను చుండగా పొరపాటున శివధనస్సునుంచిన బల్లను కదిలించడం జరిగింది. రాజ సౌధం లోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించ లేక పోయారు. దీనిని గమనించిన జనక మహారాజు సీతా స్వయంవరానికి ఈ ధనస్సును వాడుకొనడం జరిగింది. ఎవరైతే శివధనస్సు నెత్తి బాణాన్ని సంధించ గలరో వారో సీతను పరిణయమాడుటకు అర్హులని ఆయన చాటింపు వేయించాడు. [[రాముడు]] శివధనస్సు నెత్తి ఎక్కుపెట్టడమే తరువాయి అది రెండుగా విరిగి పోయింది. దాంతో సీతా రాముల కల్యాణం జరిగి పోయింది. స్వయంవరం అయిపోయిన తరువాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య వెళుతున్న రాముని పరశురాముడు అడ్డగించాడు.
[[వర్గం:రామాయణం]]
[[en:Shiva Dhanush]]
"https://te.wikipedia.org/wiki/శివ_ధనుస్సు" నుండి వెలికితీశారు