వేరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 59:
 
=== పరాన్నజీవుల వేళ్ళు ===
తమకు కావలసిన ఆహారపదార్థాల తయారికి కొన్ని మొక్కలు ఇతర మొక్కలపై పాక్షికంగానో, పూర్తిగానో ఆధారపడతాయి. ఇట్లాంటి పరాన్నజీవి మొక్కలు ''హస్టోరియం '' అనే ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. హస్టోరియం ద్వారా అతిథేయి నుండి ఈ మొక్కలు తమకు కావలసిన పదార్థాలను గ్రహిస్తాయి. హస్టోరియాను రూపాంతరం చెందిన వేరుగానే శాస్త్రవేత్తలు భావించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు