త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

reference added
reference added
పంక్తి 21:
 
== నాటకరంగం ==
వంశ పారంపర్యముగా వచ్చిన 'తరంగ గానం'ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు.<ref>Tripuraribhatla Ramakrishna Sastry, Nata Ratnalu, Dr. Mikkilineni Radhakrishna Murthy, Second edition, Sitaratnam Granthamala, Vijayawada, 2002, pp. 115-17.</ref> ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి '[[రోషనార (నాటకం)|రోషనార]]'లో [[ఛత్రపతి శివాజీ|శివాజీ]], 'కృష్ణలీలలు' లో [[యశోద]], 'రామదాసు' లో [[రామదాసు]] పాత్రలు పోషించాడు. [[పువ్వుల సూరిబాబు]], కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.
 
నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో [[స్థానం నరసింహారావు]], [[సి.యస్.ఆర్. ఆంజనేయులు]] లతో కలసి ఊరురా తిరిగి '[[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|తులాభారం]]' నాటకంలో [[నారదుడు]]గా నటించి మెప్పించాడు. సినిమారంగంలో ఉంటూనే కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడైన బేతా వెంకటరావు '[[రామాంజనేయ యుద్ధం (నాటకం)|రామాంజనేయ యుద్ధం]] నాటకంలో నారదుని పాత్రలో అనేక