ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 92:
=== సువర్ణముఖి ===
[[దస్త్రం:Swarnamukhi river at Srikalahasti.jpg|thumb|250x250px|శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి]]
[[సువర్ణముఖి (చిత్తూరు జిల్లా)|సువర్ణముఖి]] (స్వర్ణ ముఖి) నది, [[చిత్తూరు]] జిల్లాకు చెందిన నది.[[చంద్రగిరి]] మధ్య [[తొండవాడ]] సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. పాకాల సమీపంలో ఉన్న [[పాలకొండ]]<nowiki/>లో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టింది. [[ధూర్జటి]] తన రచనల్లో దీన్ని 'మొగలేరు' అని ప్రస్తావించాడు.[[స్వర్ణముఖి నది|స్వర్ణముఖి]] నదీ పరీవాహక ప్రాంతంలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, [[గుడిమల్లం]] దగ్గరున్న పరశురామేశ్వరాలయం, [[గాజులమండ్యం]] దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది [[భీమా నది|భీమా,]] కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున [[బంగాళాఖాతం|బంగాళాఖాతంలో]] విలీనం అవుతుంది.ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం [[అగస్త్య మహర్షి]] [[బ్రహ్మ|బ్రహ్మను]] గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.25 మిలియన్ క్యూబిక్ మీటర్ల లైవ్ స్టోరేజ్‌తో కల్యాణి ఆనకట్టను 1977 లో దీనికి ఉపనదిగా ఉన్న కల్యాణి నది మీద నిర్మించబడింది.<ref>{{cite web|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Kalyani_Dam_D03636|title=Kalyani Dam D03636|accessdate=19 July 2015|website=|archive-url=https://web.archive.org/web/20160304194653/http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Kalyani_Dam_D03636|archive-date=4 మార్చి 2016|url-status=dead}}</ref>
 
=== సువర్ణముఖి ===