అమరపు సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption =
| birth_name = అమరపు సత్యనారాయణ
| birth_date = {{Birth date and age|df=yes|19371936|04|12}}
| birth_place =పాములవలస గ్రామం<br />[[బొబ్బిలి]]తాలూకా,<br />[[శ్రీకాకుళం జిల్లా]]
| native_place =
పంక్తి 36:
}}
 
'''అమరపు సత్యనారాయణ''' ([[ఏప్రిల్ 12]], [[19371936]] - [[అక్టోబరు 20]], [[2011]]) ప్రముఖ [[రంగస్థలం|రంగస్థల]] నటుడు. ఈయన "కలియుగ కృష్ణుడు" గా సుప్రసిద్ధులుపేరొందాడు.<ref>[http://online.eenadu.net/sahithyam/display.asp?url=pratibhavantulu48.htm History of Amarapu Satyanrayana in the "eenadu sahityam"]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==జీవిత విశేషాలు==
అమరపు సత్యనారాయణ [[విజయనగరం జిల్లా]] , [[తెర్లాం]] మండలం, [[పాములవలస]] గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు [[1937]] [[ఏప్రిల్ 12]] న జన్మించారుజన్మించాడు. చిన్నతనంలో పాటలు, పద్యాలు గొంతెత్తి అందరూ వినెలా పాడేవారు. అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయన అనెఅనే ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కచ్ళాఇంకారుడవుతాడని చేరదీసాడు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వద్ద శిక్షణ యిప్పించాడు. పద్యం భావయుక్తంగా పాడటానికి [[సంగీతం]] చాలా అవసరమని అందులో శిక్షణ పొందారుపొందాడు. శ్రావ్యమైన కంఠం, చూడచక్కని రూపం, భావాత్మక గానం ఆయనను అందరిలో మేటిగా నిలిపింది<ref>{{cite web |url=http://www.prabhanews.com/srikakulam/article-250384 |title=Andhraprabha Daily Telugu News Paper - రంగస్థల కృష్ణుడు సత్యం మృతి |publisher=Prabhanews.com |date=2011-10-22 |accessdate=2013-05-11 |website= |archive-url=https://archive.is/20130131151818/http://www.prabhanews.com/srikakulam/article-250384 |archive-date=2013-01-31 |url-status=dead }}</ref>. ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించెవారువహించేవాడు. నిండుతనం కోసం పరితపించెవారుపరితపించేవాడు. అందువల్ల ఆయన పాత్రలకి ఆయనకు ప్రజాదరణ పెరిగింది. అమరపు సత్యనారాయణ అనేక పాత్రలు ధరించినా ఆయనకు కొన్ని పాత్రలతొ విడదీయరాని సంబంధం పెరిగింది. ముఖ్యంగా రామాంజనేయ యుద్ధంలో [[రాముడు]], గయోపాఖ్యానం నాటకంలో [[కృష్ణుడు]], [[అర్జునుడు]], చింతామణి నాటకంలో బిల్వమంగళుడు పాత్రలు మంచి ఆదరణ పొందాయి.
 
== మరణం ==
[[2011]], [[అక్టోబరు 20]] న [[రాజాం]] లో కన్ను మూశారుమూశాడు.
 
==అవార్డులు - రివార్డులు - సన్మానాలు==
* 1960 లో ఆంధ్ర రాష్ట్ర పరిషత్ పోటీల్లో స్వర్ణ పతకం పొందారుపొందాడు.
* 1965 లో పొద్దుటూరుకు చెందిన శ్రీ రాయన నాటక పరిషత్ వారిచే స్వర్ణ కిరీటం పొందారుపొందాడు.
* రూర్కెలా లోని శ్రీ వెంకటేశ్వర ఫైనాంస్ సంస్థ 'నాటక కళా విశారదా అనే బిరుదుతో సత్కరించింది.
* అప్పటి గవర్నర్ పి.సి.అలెగ్జాండర్ చేతుల మీదుగా 'రాఘవ అవార్డు ' అందుకున్నారుఅందుకున్నాడు.
* అప్పటి సినీ నటులైన [[కాంతారావు]], [[ధూళిపాళ సీతారామశాస్త్రి|ధూళిపాళ]], [[అల్లురామలింగయ్య]], [[చంద్రమోహన్]], [[రాజనాల]] వంటివారితో కలసి రంగస్థలంరంగస్థలంపై పై నటించారునటించాడు.
* [[గయోపాఖ్యానం]]లో అర్జునుడు, కర్ణసందేశంలో కర్ణుడు పాత్రల సంభాషనలు రికార్డులు తయారయ్యాయి.
* వృత్తి పరంగా రాజాం నందు కళాశాల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీవిరమణ పొందినా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచి పోయారునిలిచిపోయాడు.
 
==మూలాలు==
పంక్తి 62:
 
[[వర్గం:తెలుగు రంగస్థల నటులు]]
[[వర్గం:19371936 జననాలు]]
[[వర్గం:2011 మరణాలు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా రంగస్థల నటులు]]
"https://te.wikipedia.org/wiki/అమరపు_సత్యనారాయణ" నుండి వెలికితీశారు