కాండం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
 
=== పార్శ్వ శాఖీభవనం ===
మొక్క అక్షానికి పార్శ్వంగా ఉండే గ్రీవపు మొగ్గలు ఈ శాఖీభవనంలొ పాత్రవహిస్తాయి. ఇది అనిశ్చిత శాఖీభవనం, నిశ్చిత శాఖీభవనం అని రెండు రకాలు.
{{Navbox
 
==== అనిశ్చిత శాఖీభవనం ====
దీనిని మధ్యాభిసార లేదా ఏకపద శాఖీభవనం అని కూడా అంటారు. ఈ మొక్కలు శంఖ్వాకారంలో ఉంటాయి.
 
==== నిశ్చిత శాఖీభవనం ====
ఈ రకమైన శాఖీభవనంలో కొన మొగ్గ శాఖల పెరుగుదలకు కొంత కాలం దొహదం చేసిన పిదప ఒక నిశ్చితాంగంగా రూపాంతరం చెందుతుంది. అంటే ముల్లుగానో, పుష్పంగానో , నులితీగగానో రూపాంతరం చెందుతుంది. ఈ శాఖీభవనం పలు రకాలుగా కనిపిస్తుంది. అవి...
<br />{{Navbox
|name = శాఖీభవనం
|titlestyle=background:lightgreen;
"https://te.wikipedia.org/wiki/కాండం" నుండి వెలికితీశారు