బస్సు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
== చరిత్ర ==
ఆమ్నిబస్ అనునది ప్రజల ప్రయాణానికి సంబంధించిన రవాణావిధానము. 1826లో [[ఫ్రాన్సు]] లోని "నాంటెస్" లో ఒక పదవీ విరమణ పొందిన సైనికాధికారి "స్టానిస్లస్ బౌడ్రి" అనునతను బసూ సర్వీసు ప్రారంభించాడు. ఈ బస్సు ఇతని పిండిమరలోని మిగులు "వేడి" ని ఉపయోగించి నడిచేది. దీనిని "ప్రజలందరికీ వాహనం" అని నామకరణం చేశాడు.
 
[[వర్గం:మోటారు వాహనాలు]]
 
[[en:Bus]]
"https://te.wikipedia.org/wiki/బస్సు" నుండి వెలికితీశారు