మోదుగుల రవికృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
తెలుగు బోధనా పద్ధతులు అధ్యాపకునిగా గుంటూరులోని ఆర్‌వీఆర్‌ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా 2002 నుండి 2019 వరకు పని చేసాడు. 2019లో [[వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]కి అనుబంధ సంస్థ అయిన వివా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరి, ప్రస్తుతం అదే వృత్తిలో కొనసాగుతున్నాడు.
==సాహిత్య ప్రచురణ==
రవికృష్ణ ఇప్పటివరకు రచయితగా నాలుగు పుస్తకాలు, ప్రచురణకర్తగా 23 పుస్తకాలను అందించారు. ఒకప్పుడు సాహిత్యానికి తలమానికగా ఉండి, ప్రస్తుతం ముద్రణలో లేని పుస్తకాలను సేకరించి, వాటిని ప్రచురించడం రవికృష్ణ చేపట్టిన పని.<ref>[https://kinige.com/author/Ravi+Krishna+Modugula కినిగె లో కొన్ని పుస్తకాలు]</ref>
===రచయితగా===
# '''తెలుగు బోధనా పద్ధతులు'''
"https://te.wikipedia.org/wiki/మోదుగుల_రవికృష్ణ" నుండి వెలికితీశారు