అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్కన్ దండయాత్ర: భాషా సవరాణలు
భాషా సవరణలు
పంక్తి 14:
* {{Unbulleted list|{{lang|grc|Μέγας Ἀλέξανδρος}}{{Cref2|d}}|{{transl|grc|Mégas Aléxandros}}|{{Literal translation|'Great Alexander'|lk=on}}}}
* {{Unbulleted list|{{lang|grc|Ἀλέξανδρος ὁ Μέγας}}|{{transl|grc|Aléxandros ho Mégas}}|{{Literal translation|'Alexander the Great'}}}}
}}|spouse={{Unbulleted list | బాక్ట్రియాకు చెందిన రోక్సానా | పర్షియాకు చెందిన స్టాటీరా II | పర్షియాకు చెందిన పారిసాటిస్ II}}|succession5=[[Lord of Asia]]|reign5=331–323 సా.పూ.|house-type=వంశం|father=మాసెడోన్ కు చెందిన ఫిలిప్ II|mother=ఒలింపియాస్|birth_date=సా.పూ. 356 జూలై 20 లేదా 21|birth_place=పెల్లా, మాసెడోన్, ప్రాచీన గ్రీసు|death_date=సా.పూ. 323 జూన్ 10 లేదా 11 (32 ఏళ్ళు)<!-- 32 సంవత్సరాల, 10 నెలల 20 రోజులు (సుమారు.) -->|death_place=బాబిలోన్, మెసొపొటోమియా|religion=గ్రీకు పాలీథీయిజమ్}}[[దస్త్రం:Alexander-Empire 323bc.jpg|thumb|300px|క్రీసా.పూ. 323లో అలెగ్జాండర్ మరణించేనాటికి ఇతడి సామ్రాజ్యం.]]అలెగ్జాండర్ ([[సామాన్య శకం|సా.పూ]]<ref group="నోట్స్">సామాన్యశక పూర్వం. క్రీస్తు శకాన్ని ప్రస్తుత కాలంలో సామాన్య శకం అంటున్నారు. ఇంగ్లీషులో కామన్ ఎరా అంటారు. ఇదివరలో క్రీస్తు పూర్వం అనే దాన్ని సామాన్యశక పూర్వం (సా.పూ) అనీ, క్రీస్తు శకం అనేదాన్ని సామన్య శకం (సా.శ) అనీ అంటారు. </ref> 356 జూలై 20/21 - సా.పూ 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ {{Cref2|a}} యొక్కకు రాజు (గ్రీకు సామ్రాజ్యంలో ఈ పదవిని ''బాసిలియస్ అంటారు''), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని '''''మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III''''' అని, '''''అలెగ్జాండర్ ది గ్రేట్''''' (గ్రీకులో ''అలెగ్జాండ్రోస్ హో మెగాస్'') అనీ పిలుస్తారు. అతను క్రీసా.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. అతను తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికా ద్వారాఆఫ్రికాల్లో మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, [[గ్రీస్]] నుండి వాయువ్య [[భారతదేశ చరిత్ర|భారతదేశం]] వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. <ref>Bloom, Jonathan M.; Blair, Sheila S. (2009) ''The Grove Encyclopedia of Islamic Art and Architecture: Mosul to Zirid, Volume 3''. (Oxford University Press Incorporated, 2009), 385; "[Khojand, Tajikistan]; As the easternmost outpost of the empire of Alexander the Great, the city was renamed Alexandria Eschate ("furthest Alexandria") in 329 BCE."</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. {{Sfn|Yenne|2010|p=159}}
 
అలెగ్జాండర్‌ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు [[అరిస్టాటిల్]] వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సైన్యాధిపత్యంసర్వసైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి తలపెట్టి, మొదలుపెట్టలేక పోయిన పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, [[ఇరాన్|పర్షియాను]] ఆక్రమించడంలో గ్రీకులను నడిపించడానికిఆక్రమించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు. <ref>{{Cite book|title=Alexander the Great: A New History|date=2009|publisher=Wiley-Blackwell|isbn=978-1-4051-3082-0|editor-last=Heckel|editor-first=Waldemar|page=99|chapter=The Corinthian League|editor-last2=Tritle|editor-first2=Lawrence A.}}</ref> <ref>{{Cite book|title=The Shaping of Western Civilization: From Antiquity to the Enlightenment|last=Burger|first=Michael|date=2008|publisher=University of Toronto Press|isbn=978-1-55111-432-3|page=76}}</ref> క్రీస్తుపూర్వం 334 లో, అతను అచెమెనిడ్అకెమెనీడ్ సామ్రాజ్యం (పెర్షియన్పర్షియన్ సామ్రాజ్యం) పై దాడి చేశాడు. 10 సంవత్సరాల పాటు కొనసాగిన తన దండయాత్రలను మొదలుపెట్టాడు. అనటోలియా ఆక్రమణ తరువాత అలెగ్జాండర్, వరుసబెట్టి చేసిన నిర్ణయాత్మక యుద్ధాల్లో, ముఖ్యంగా ఇస్సస్, గ్వాగమేలా యుద్ధాల్లో పర్షియా నడుం విరగ్గొట్టాడు. తరువాత అతను పెర్షియన్పర్షియన్ రాజు డారియస్ III ను పడగొట్టి, అచెమెనిడ్అకెమెనీడ్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాడు. {{Cref2|b}} ఆ సమయంలో, అతని సామ్రాజ్యం అడ్రియాటిక్ సముద్రం నుండి [[బియాస్ నది]] వరకు విస్తరించింది.
 
అలెగ్జాండర్ "ప్రపంచపు కొనలనుప్రపంచపుటంచులను, గొప్ప బయటి సముద్రాన్నీ" చేరుకోవడానికి ప్రయత్నించాడు. క్రీస్తుపూర్వం 326 లో భారతదేశంపై దాడి చేశాడు. హైడాస్పెస్ యుద్ధంలో పౌరవులపై ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించాడు. ఇంటిపై గాలిమళ్ళిన తన సైనుకులసైనికుల డిమాండ్ మేరకు వెనక్కి తిరిగి వస్తూ, క్రీస్తుపూర్వం 323 లో [[బాబిలోన్|బాబిలోన్లో]] మరణించాడు. [[అరేబియా ద్వీపకల్పం|అరేబియాపై]] దండయాత్రతో మొదలుపెట్టి వరసబెట్టి అనేక రాజ్యాలను జయించాలనే ప్రణాళికను అమలు చెయ్యకుండానే, భవిష్యత్తులో తన రాజధానిగా చేసుకుందామనుకున్న నగరంలో మరణించాడు. తరువాత సంవత్సరాల్లో వరుసగా జరిగిన అనేక అంతర్యుద్ధాలతో అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమై పోయింది. దీని ఫలితంగా డియాడోచి అనే పేరున్న అతడి అనుచర గణంఅనుచరగణం వివిధ రాజ్యాలను స్థాపించుకున్నారు.
 
అలెగ్జాండర్ వారసత్వంగా వచ్చినవాటిలో సాంస్కృతిక వ్యాప్తి ఒకటి. గ్రీకో-బౌద్ధమతం వంటి సమకాలీకరణను కూడా అతని విజయాలు అందించాయి. అతను తన పేరుతో ఒక ఇరవై దాకా నగరాలను స్థాపించాడు. వాటిలో ముఖ్యమైనది ఈజిప్టులోని అలెగ్జాండ్రియా. అలెగ్జాండర్ తాను గెలిచిన ప్రాంతాల్లో గ్రీకు వలసవాదులనుప్రతినిధులను స్థాపించడం, తద్వారా తూర్పున [[గ్రీస్ సంస్కృతి|గ్రీకు సంస్కృతి]] వ్యాప్తి చెందడం వలన కొత్త హెలెనిస్టిక్ నాగరికత ఏర్పడింది. ఈ చిహ్నాలు క్రీ.శ 15 వ శతాబ్దం మధ్యలో బైజాంటైన్ సామ్రాజ్యం యొక్కసామ్రాజ్య సంప్రదాయాలలో ఇంకా స్పష్టంగా ఉండేవి. 1920 ల్లో గ్రీకుగ్రీకులపై మారణహోమం జరిగే వరకువరకూ గ్రీకు మాట్లాడేవారు మధ్య, తూర్పు అనాటోలియాలో ఉండేవారు. అలెగ్జాండర్ అకిలెస్ లాగానే పురాణాపురాణ పురుషుడయ్యాడు. అతను గ్రీకు, గ్రీకుయేతర సంస్కృతుల చరిత్రలో పౌరాణిక సంప్రదాయాలలోసంప్రదాయాల్లో అలెగ్జాండరు ప్రముఖంగా కనిపిస్తాడు. అతను యుద్ధంలోయుద్ధాల్లో జీవితాంతం అజేయంగా ఉన్నాడునిలిచాడు. సైనిక నాయకులు తమను తాము పోల్చుకోడానికి అతడొక కొలబద్ద అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలటరీ అకాడమీలు ఇప్పటికీ అతని వ్యూహాలను బోధిస్తున్నాయి. {{Sfn|Yenne|2010|p=viii}} {{Cref2|c}} అతను చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకడిగా అలెగ్జాండరు స్థానం పొందాడు. <ref>{{Cite news|url=https://www.theguardian.com/books/2014/jan/30/whos-most-significant-historical-figure|title=Guardian on Time Magazine's 100 personalities of all time|last=Skiena|first=Steven|date=30 January 2014|work=The Guardian|last2=Ward|first2=Charles B.}}</ref>
 
== తొలి జీవితం ==
పంక్తి 27:
[[దస్త్రం:Alejandro_Magno,_Alexander_The_Great_Bust_Alexander_BM_1857_(cropped).jpg|thumb|బ్రిటిష్ మ్యూజియం, హెలెనిస్టిక్ యుగం నుండి యువ అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క బస్ట్]]
[[దస్త్రం:Universal_manual_of_ready_reference_-_antiquities,_history,_geography,_biography,_government,_law,_politics,_industry,_invention,_science,_religion,_literature,_art,_education_and_miscellany_(1904)_(14590266027).jpg|thumb|''అలెగ్జాండర్ కు బోధిస్తున్న [[అరిస్టాటిల్]].'' జీన్ లియోన్ జెరోమ్ ఫెర్రిస్ చేత]]
అలెగ్జాండర్ మాసిడోన్ రాజ్య రాజధాని పెల్లాలో పురాతన గ్రీకు నెల హెకాటోంబాయిన్ లో ఆరవ రోజున జన్మించాడు. <ref>{{Citation}}</ref> ఈ తేదీ బహుశా క్రీస్తుపూర్వం 356 జూలై 30 అవుతుంది. అయితే, ఖచ్చితమైన తేదీ అనిశ్చితంగా ఉంది. <ref>Plutarch, ''Life of Alexander'' 3.5: {{వెబ్ మూలము|url=https://www.livius.org/aj-al/alexander/alexander_t32.html#7|title=The birth of Alexander the Great|work=Livius|accessdate=16 December 2011}}</ref> అతను మాసిడోన్ రాజు ఫిలిప్ II కు, అతని నాల్గవ భార్య ఒలింపియాస్ కు పుట్టాడు. ఒలింపియాస్, ఎపిరస్ రాజు నియోప్టోలెమస్ I కుమార్తె. <ref>{{harvnb|McCarty|2004|p=10}}, {{harvnb|Renault|2001|p=28}}, {{harvnb|Durant|1966|p=538}}</ref> ఫిలిప్‌కు ఏడెనిమిది మంది భార్యలు ఉన్నప్పటికీ, ఒలింపియాస్ కొంతకాలం అతనిఅతనికి మహారాణిగా ఉండేది. బహుశా ఆమె అలెగ్జాండర్‌కు జన్మనిచ్చినందువలన కావచ్చు. {{Sfn|Roisman|Worthington|2010|p=171}}
 
అలెగ్జాండర్ పుట్టుక గురించీ బాల్యం గురించీ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. {{Sfn|Roisman|Worthington|2010|p=188}} పురాతన గ్రీకు జీవిత చరిత్ర రచయిత ప్లూటార్క్ ప్రకారం, ఫిలిప్‌తో వివాహవేడుకలువివాహ వేడుకలు ముగిసే ముందు రాత్రి ఒలింపియాస్ ఒక కల గంది. ఆ కలలో తన గర్భాన్ని ఒక్ఆఒక పిడుగు ఛేదించగా, ఒక మంతమంట వెలువడి చాలాదూరం వ్యాపించి చల్లారిపోయింది. పెళ్లి తర్వాత కొంతకాలానికి, సింహపు బొమ్మతో ఉన్న ముద్ర తన భార్య గర్భంపై ఉన్నట్లు ఫిలిప్ కలగన్నాడు. ప్లూటార్క్ ఈ కలల గురించి రకరకాల వ్యాఖ్యానాలను అందించాడు: ఒలింపియాస్ తన వివాహానికి ముందే గర్భవతి అని, ఆమె గర్భంపై ఉన్న ముద్ర ద్వారా సూచించబడింది; లేదా అలెగ్జాండర్ తండ్రి గ్రీకు దేవుడు జియస్ అయి ఉండవచ్చు. ఒలింపియాసే అలెగ్జాండర్ యొక్క దైవిక తల్లిదండ్రుల కథను ప్రచారం చేసిందా, ఆమె అలెగ్జాండర్‌తో చెప్పిందా వంటి విషయాలపై ప్రాచీన వ్యాఖ్యాతల్లో భిన్నభిప్రాయాలున్నాయి
 
అలెగ్జాండర్ జన్మించిన రోజున, ఫిలిప్ చాల్సిడైస్ ద్వీపకల్పంలోని పొటీడియా నగరంపై దాడికి సన్నద్ధమౌతున్నాడు. అదే రోజు, ఫిలిప్ తన సేనాధిపతి పార్మేనియన్, ఇల్లిరియన్ పేయోనియన్ ల సంయుక్త సైన్యాలను ఓడించాడనే వార్త అందుకున్నాడు. అతని గుర్రాలు ఒలింపిక్ క్రీడలలో గెలిచాయనే వార్త కూడా అదే రోజున అతడికి అందింది.ఇదే రోజున, ప్రపంచంలోని [[ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు|ఏడు అద్భుతాలలో]] ఒకటైన ఎఫెసస్ లోని ఆర్టెమిస్ ఆలయాన్ని తగలబెట్టారని కూడా చెబుతారు. ఆర్టెమిస్, అలెగ్జాండర్ పుట్టుకకు హాజరవడానికి వెళ్ళాడని, అందుకే అతడి ఆలయం కాలిపోయిందనీ మెగ్నీషియాకు చెందిన హెగెసియాస్ చెప్పాడు.. <ref>{{harvnb|Renault|2001|p=28}}, {{harvnb|Bose|2003|p=21}}</ref> అలెగ్జాండర్ రాజయ్యాక ఇటువంటి కథలు ఉద్భవించి ఉండవచ్చు. బహుశా అతని ప్రేరణతోనే ఈ కథలు ఉద్భవించి ఉండవచ్చు. అతను మానవాతీతుడనీ, పుట్టుక తోనే గొప్పవాడని చెప్పడం అయి ఉండవచ్చు. {{Sfn|Roisman|Worthington|2010|p=188}}
 
బాల్యంలో అలెగ్జాండర్‌ను లానికే ఆనే ఒక ఆయా పెంచింది. భవిష్యత్తులో అతడి దళపతి అయ్యే క్లైటస్ ది బ్లాక్ కు సోదరి ఆమె. తరువాత అతని బాల్యంలో, అలెగ్జాండర్‌ను అతని తల్లి బంధువు లియోనిడాస్, అకర్నానియాకు చెందిన లైసిమాచస్లైసిమాకస్ లు చదువు చెప్పారు. {{Sfn|Renault|2001|pp=33–34}} అలెగ్జాండర్ గొప్ప మాసిడోనియన్ యువకుల పద్ధతిలో పెరిగాడు. చదవడం, లైర్ వాయిద్యాన్ని వాయించడం గుర్రపు స్వారీ, పోరాటం, వేటాడటం నేర్చుకున్నాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=186}}
[[దస్త్రం:Θεσσαλονίκη_2014_(The_Statue_of_Alexander_the_Great)_-_panoramio.jpg|ఎడమ|thumb|[[గ్రీస్|గ్రీస్‌లోని]] మాసిడోనియాలోని థెస్సలొనీకిలోని అలెగ్జాండర్ ది గ్రేట్ విగ్రహం]]
అలెగ్జాండర్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు, థెస్సాలీకి చెందిన ఒక వ్యాపారి ఫిలిప్‌ వద్దకు ఒక గుర్రాన్ని తీసుకువచ్చాడు, పదమూడు టాలెంట్లకు అమ్ముతానన్నాడు. గుర్రం ఎక్కబోతే, అది ఎదురు తిరిగింది, ఎక్కనివ్వలేదు. ఫిలిప్ అక్కర్లేదు తీసుకుపొమ్మన్నాడు. అయితే, ఆ గుర్రం దాని స్వంత నీడను చూసి భయపడుతోందని గమనించిన అలెగ్జాండర్, తాను ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుంటానని అన్నాడు. చివరికి చేసుకున్నాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=188}} ప్లుటార్క్ప్లూటార్క్ దాని గురించి ఇలా అన్నాడు: ఫిలిప్, తన కొడుకు ప్రదర్శించిన ధైర్యాన్ని, పట్టుదలనూ చూసి ఆనందం పట్టలేకపోయాడు, కళ్ళలోనీళ్ళు నీళ్లతోనిండిన కళ్ళతో కొడుకును ముద్దాడి, "బాబూ, నీ ఆశయాలంతఆశయాలకు సరిపడేంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు స్థాపించాలి. నీ స్థాయికి మాసిడోన్ చాలా చిన్నది " అన్నాడు. అతని కోసం ఆ గుర్రాన్ని కొన్నాడు.
 
అలెగ్జాండర్ దీనికిఆ గుర్రానికి బుసెఫాలస్ అని పేరు పెట్టాడు, దీని అర్థం "ఎద్దు-తల". బుసెఫాలస్ అలెగ్జాండర్‌ను [[భారత దేశం|భారతదేశం]] వరకుదాకా తీసుకెళ్ళింది. అక్కడ అది చనిపోయినప్పుడు (వృద్ధాప్యం కారణంగా, ప్లూటార్క్ ప్రకారం, ముప్పై ఏళ్ళ వయసులో), అలెగ్జాండర్ దాని పేరు మీద ఒక నగరానికి [[అలెగ్జాండ్రియా బుసెఫాలస్|బుసెఫాలా అని]] పేరు పెట్టాడు. <ref>{{harvnb|Durant|1966|p=538}}, {{harvnb|Lane Fox|1980|p=64}}, {{harvnb|Renault|2001|p=39}}</ref>
 
=== చదువు ===
పంక్తి 44:
అలెగ్జాండరుకు, టోలమీ, హెఫిస్టియోన్, కాసాండర్ వంటి మాసిడోనియన్ ప్రభువుల పిల్లలకూ మీజా బోర్డింగ్ పాఠశాల లాంటిది. ఈ విద్యార్థులలో చాలామంది అతని స్నేహితులు, భవిష్యత్తులో సేనాధిపతులూ అవుతారు. అరిస్టాటిల్ వారందరికీ చికిత్స, తత్వశాస్త్రం, నీతులు, మతం, తర్కం, కళ బోధించాడు. అరిస్టాటిల్ శిక్షణలో, అలెగ్జాండర్ [[హోమర్]] రచనలపై, ముఖ్యంగా ''[[ఇలియడ్]]'' పట్ల అభిరుచిని పెంచుకున్నాడు<sup>.</sup> అరిస్టాటిల్ అతనికి తాను ఉల్లేఖించిన కాపీని ఇచ్చాడు. దాన్ని అలెగ్జాండర్ తన దండయాత్రల్లో తీసుకెళ్ళాడుకొనసాగించాడు. <ref>{{harvnb|Lane Fox|1980|pp=65–66}}, {{harvnb|Renault|2001|pp=45–47}}, {{harvnb|McCarty|2004|p=16}}</ref>
 
తన యవ్వనంలో, అలెగ్జాండర్కు మాసిడోనియన్ దర్బారులో పర్షియన్ ప్రవాసులతో పరిచయం ఉండేది. వాళ్ళు ఆర్టాక్సెర్క్సెస్ III ని వ్యతిరేకించినందున ఫిలిప్ II వాళ్ళకు రక్షణ కల్పించాడు. <ref name="NC">{{Cite book|url=https://books.google.com/books?id=oxyz0v9T74sC&pg=PA42|title=Alexander the Great|last=Cawthorne|first=Nigel|date=2004|publisher=Haus Publishing|isbn=978-1-904341-56-7|pages=42–43|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=248DCwAAQBAJ&pg=PA170|title=Brill's Companion to Insurgency and Terrorism in the Ancient Mediterranean|last=Howe|first=Timothy|last2=Brice|first2=Lee L.|date=2015|publisher=Brill|isbn=978-90-04-28473-9|page=170|language=en}}</ref> <ref name="EDC">{{Cite book|url=https://books.google.com/books?id=ZbI2hZBy_EkC&pg=PA101|title=Women and Monarchy in Macedonia|last=Carney|first=Elizabeth Donnelly|date=2000|publisher=University of Oklahoma Press|isbn=978-0-8061-3212-9|page=101|language=en}}</ref> వాళ్లలో ఆర్టబాజోస్ II, అతని కుమార్తె బార్సీన్ ఉన్నారు. 352 నుండి 342 వరకు మాసిడోనియన్ దర్బారులో నివసించిన బార్సీన్, భవిష్యత్తులో అలెగ్జాండర్‌కు ఉంపుడుగత్తె. అలాగే భవిష్యత్తులో అలెగ్జాండర్‌కు సామంతుడయ్యే అమ్మినాపెస్, సిసినెస్ అనే పెర్షియన్పర్షియన్ ధనికుడూ వీళ్ళలో కొందరు. <ref name="NC" /> <ref name="JM">{{Cite book|url=https://books.google.com/books?id=49JVDwAAQBAJ&pg=PA271|title=Greek Perspectives on the Achaemenid Empire: Persia Through the Looking Glass|last=Morgan|first=Janett|date=2016|publisher=Edinburgh University Press|isbn=978-0-7486-4724-8|pages=271–72|language=en}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=WAW6kmL30RUC&pg=PA114|title=Alexander the Great and His Empire: A Short Introduction|last=Briant|first=Pierre|date=2012|publisher=Princeton University Press|isbn=978-0-691-15445-9|page=114|language=en}}</ref> <ref name="EJ">{{Cite book|url=https://books.google.com/books?id=QCRtDwAAQBAJ&pg=PA92|title=Barbarians in the Greek and Roman World|last=Jensen|first=Erik|date=2018|publisher=Hackett Publishing|isbn=978-1-62466-714-5|page=92|language=en}}</ref> మాసిడోనియన్ కోర్టుకు వీళ్ళా ద్వారా పెర్షియన్పర్షియన్ విషయాలపై మంచి జ్ఞానం కలిగింది. మాసిడోనియన్ పాలనలో కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టడానికీ దోహదపడి ఉండవచ్చు. <ref name="JM" />
 
లాంప్సాకస్ యొక్క అనాక్సిమెనెస్ కూడా అలెగ్జాండర్ ఉపాధ్యాయులలో ఒకరని సుడా వ్రాశాడు. అనాక్సిమెనెస్, అతని దండయాత్రలో కూడా అతని వెంట ఉన్నాడు. <ref>[https://www.cs.uky.edu/~raphael/sol/sol-entries/alpha/1989 Suda, § al.1989]</ref>
పంక్తి 60:
ఫిలిప్ దక్షిణ దిశగా వెళుతుండగా, అతని ప్రత్యర్థులు బోయోటియాలోని చైరోనియా సమీపంలో అతనిని అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన చైరోనియా యుద్ధంలో, ఫిలిప్ కుడి పార్శ్వం లోను, అలెగ్జాండర్ ఫిలిప్ యొక్క విశ్వసనీయ సేనాధిపతుల బృందంతో కలిసి ఎడమ పార్శ్వం లోనూ శత్రువుతో తలపడ్డారు. ప్రాచీన వర్గాల సమాచారం ప్రకారం, ఇరువర్గాలు కొంతసేపు తీవ్రంగా పోరాడాయి. ఫిలిప్ ఉద్దేశపూర్వకంగా తన సైనికులను వెనక్కి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఎథీనియన్ హాప్లైట్లు వెంబడిస్తారని ఆశించాడు. అలాగే జరిగింది. దాంతో అతడు వారి రేఖను విచ్ఛిన్నం చేశాడు. థేబన్ పంక్తులను విచ్ఛిన్నం చేసిన మొదటి వ్యక్తి అలెగ్జాండర్, తరువాత ఫిలిప్ సేనాధిపతులు. శత్రువుల కలసికట్టును దెబ్బతీసిన ఫిలిప్ తన దళాలను ముందుకు దూకించి, శత్రు సైన్యాన్ని నాశనం చేసాడు. ఎథీనియన్లు ఓడిపోవడంతో, థేబన్లను చుట్టుముట్టారు. ఒంటరిగా పోరాడాల్సి వచ్చేసరికి, వారూ ఓడిపోయారు.
 
చైరోనియాలో విజయం తరువాత, ఫిలిప్, అలెగ్జాండర్ లు ఏ ప్రతిఘటన లేకుండా పెలోపొన్నీస్ లోకి ప్రవేశించారు నగరాలన్నీ వారిని స్వాగతించాయి; అయితే, వారు స్పార్టాకు చేరుకున్నప్పుడు, వారిని వ్యతిరేకించారు, కాని వారితో యుద్ధం చెయ్యలేదు. <ref>{{వెబ్ మూలము|url=http://www.sikyon.com/sparta/history_eg.html|title=History of Ancient Sparta|work=Sikyon|accessdate=14 November 2009}}</ref> కొరింథ్‌లో, ఫిలిప్ "హెలెనిక్ అలయన్స్" ను స్థాపించాడు, ఇందులో స్పార్టా మినహా చాలా గ్రీకు నగర-రాజ్యాలు ఉన్నాయి. ఫిలిప్ ఈ లీగ్ యొక్క ''హెజెమోన్'' ("సర్వ సైన్యాధ్యక్షుడు" అని అనువాదం) అయ్యాడు. (ఆధునిక పండితులు దీన్ని లీగ్ ఆఫ్ కోరింత్ అని పిలుస్తారు.) పెర్షియన్పర్షియన్ సామ్రాజ్యంపై దాడి చేసే తన ప్రణాళికలను ప్రకటించాడు. {{Sfn|Renault|2001|p=54}} {{Sfn|McCarty|2004|p=26}}
 
=== ప్రవాసం, తిరిగి రాక ===
పంక్తి 67:
337 సా.పూ లో అలెగ్జాండర్, తన తల్లితో కలిసి మాసిడోన్‌ను వదలిపెట్టి పారిపోయాడు. ఆమెను డొడోనా లో ఆమె సోదరుడు ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్ I వద్ద వదలి, {{Sfn|Roisman|Worthington|2010|p=180}} తాను ఇల్లీరియాకు వెళ్ళాడు {{Sfn|Roisman|Worthington|2010|p=180}} అక్కడ అతను బహుశా గ్లాకియాస్‌ వద్ద ఆశ్రయం పొందాడు. కొన్ని సంవత్సరాల ముందు యుద్ధంలో వారిని ఓడించినప్పటికీ, వారు అతన్ని అతిథిగా పరిగణించారు. <ref>A History of Macedonia: Volume III: 336–167 B.C. By N. G. L. Hammond, F. W. Walbank</ref> అయితే, ఫిలిప్ రాజకీయ, సైనిక శిక్షణ పొందిన తన కొడుకును నిరాకరించాలని ఎప్పుడూ అనుకోలేదు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} దాంతో, ఆ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించిన కుటుంబ స్నేహితుడు డెమారటస్ ప్రయత్నాల కారణంగా అలెగ్జాండర్ ఆరు నెలల తరువాత మాసిడోన్‌కు తిరిగి వచ్చాడు. <ref>{{harvnb|Bose|2003|p=75}}, {{harvnb|Renault|2001|p=56}}</ref>
 
తరువాతి సంవత్సరంలో, కారియా లోని పెర్షియన్పర్షియన్ సామంతుడు, పిక్సోడారస్, తన పెద్ద కుమార్తెను అలెగ్జాండర్ యొక్క సవతి సోదరుడు ఫిలిప్ అర్హిడియస్‌కు ఇచ్చాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} ఫిలిప్ అర్హిడియస్‌ను తన వారసునిగా చేసుకోవటానికి ఉద్దేశించినట్లుగా ఉందని ఒలింపియాస్, అలెగ్జాండర్ స్నేహితులు చాలా మంది అన్నారు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} తన కుమార్తెను చట్టవిరుద్ధమైన కొడుకుకు ఇవ్వకూడదనీ, అలెగ్జాండర్‌కు ఇవ్వమనీ పిక్సోడారస్‌కు చెప్పడానికి అలెగ్జాండర్, కొరింథ్‌కు చెందిన థెస్సాలస్ అనే నటుడిని పంపించాడు. ఈ విషయం విన్న ఫిలిప్, చర్చలను ఆపి, కారియన్ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నందుకు అలెగ్జాండర్‌ను తిట్టాడు. అతనికి మరింత మంచి వధువును తేవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} ఫిలిప్ అలెగ్జాండర్ స్నేహితులు, నలుగురిని - హర్పాలస్, నియార్కస్, టోలెమీ, ఎరిజీయస్ - లను దేశం నుండి బహిష్కరించాడు. కొరింథీయుల చేత థెస్సాలస్‌ను గొలుసులతో బంధించి తెప్పించాడు. <ref>{{harvnb|McCarty|2004|p=27}}, {{harvnb|Renault|2001|p=59}}, {{harvnb|Lane Fox|1980|p=71}}</ref>
 
== మాసిడోన్ రాజు ==
పంక్తి 144:
అలెగ్జాండర్ ఆసియాకు బయలుదేరినప్పుడు, అనుభవజ్ఞుడైన సైనిక, రాజకీయ నాయకుడు, ఫిలిప్ II "నమ్మకస్తుల్లో" ఒకడైన తన సేనాధిపతి యాంటిపేటర్‌కు మాసిడోన్ బాధ్యతలను అప్పజెప్పాడు. <ref name="Roisman 2010 1992" /> అలెగ్జాండర్ థెబెస్‌ను తొలగించడంతో అతడు లేనప్పుడు గ్రీస్ ప్రశాంతంగా ఉండిపోయింది. <ref name="Roisman 2010 1992" /> 331 లో స్పార్టన్ రాజు అగిస్ III చేసిన తిరుగుబాటు దీనికి ఒక మినహాయింపు. యాంటిపేటర్ ఇతణ్ణి మెగాలోపాలిస్ యుద్ధంలో ఓడించి, చంపాడు. <ref name="Roisman 2010 1992" /> యాంటిపేటర్ స్పార్టాన్లకు ఇవ్వాల్సిన శిక్ష గురించి లీగ్ ఆఫ్ కొరింత్‌కు చెప్పాడు, వాళ్ళు అలెగ్జాండర్‌ను అడగ్గా అతడు క్షిక్షమించి వదిలెయ్యమన్నాడు. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=201}}</ref> యాంటిపేటర్‌కు, ఒలింపియాస్ (అలెగ్జాండరు తల్లి) మధ్య కూడా తగువులు ఉండేవి. ఇద్దరూ ఒకరిపై ఒకరు అలెగ్జాండరుకు ఫిర్యాదులు చేశారు. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=202}}</ref>
 
ఆసియాలో అలెగ్జాండర్ దండయాత్ర సందర్భంగా గ్రీసులో శాంతి, సౌభాగ్యాలు విలసిల్లాయి. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=203}}</ref> అలెగ్జాండర్ తన విజయాల్లో లభించిన చాలా సంపదను గ్రీసుకు పంపాడు. ఇది ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచి, అతని సామ్రాజ్యమంతటా వాణిజ్యాన్ని పెంచింది. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=205}}</ref> అయితే, కొత్త దళాల కోసం అలెగ్జాండర్ నిరంతరం చేసే డిమాండ్ల వలన, అతని సామ్రాజ్యం అంతటా మాసిడోనియన్ల వలసల వలనా, మాసిడోన్ బలాన్ని తగ్గించాయి. అలెగ్జాండర్ మరణించాక, మాసెడోన్‌ బాగా బలహీనపడి పోయింది. చివరికి మూడవ మాసిడోనియన్ యుద్ధంలో (క్రీసా.పూ. 171-168) రోమ్ మాసిడోన్‌ను అణచివేసింది.{{Sfn|Roisman|Worthington|2010|p=186}}
 
== భారత దేశంపై దండయాత్ర ==
పంక్తి 165:
పోరస్ రాజ్యానికి తూర్పున, [[గంగా నది|గంగా నదికి]] సమీపంలో, [[మగధ సామ్రాజ్యము|మగధ]] [[నంద వంశం|నందా సామ్రాజ్యం]], ఇంకా తూర్పున, [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలోని]] [[బెంగాల్]] ప్రాంతంలోని గంగారిడై సామ్రాజ్యం ఉండేవి. పెద్ద సైన్యాలను ఎదుర్కొనే అవకాశముందనే భయంతో, సంవత్సరాల తరబడి చేస్తున్న దండయాత్రలతో అలసిపోయిన అలెగ్జాండర్ సైన్యం [[బియాస్ నది|హైఫాసిస్ నది (బియాస్)]] వద్ద తిరుగుబాటు చేసి, తూర్పు వైపుకు నడవటానికి నిరాకరించింది. {{Sfn|Kosmin|2014|p=34}} ఈ నదే అలెగ్జాండర్ విజయాలకు తూర్పు హద్దు. {{Sfn|Tripathi|1999|pp=129–30}}{{quote|మాసెడోనియన్లకు సంబంధించినంత వరకు, పోరస్‌తో వారు చేసిన యుద్ధం వారి శౌర్యాన్ని కుంగదీసింది. భారతదేశంలో మరింత ముందుకు పోనీకుండా అడ్డుపడింది. కేవలం 20 వేల మంది కాల్బలం, రెండు వేల గుర్రాలతో ఉన్న సైన్యాన్ని లొంగదీసుకోడానికి ఇంత శ్రమ పడాల్సి రాగా, ఇప్పుడు గంగను దాటి ముందుకు పోదామని అంటున్న అలెగ్జాండరును వాళ్ళు గట్టిగా ఎదిరించారు. గంగ వెడల్పు 32 ఫర్లాంగు లుంటుందని విన్నారు. లోతు వంద ఫాతమ్‌ లుంటుందని, అవతలి ఒడ్డున గుర్రాలు, ఏనుగులపై నున్న సైనికులతో నిండిపోయి ఉంటుందనీ విన్నారు. గాండెరైటెస్, ప్రయేసీ రాజులు తమ కోసం 80 వేల ఆశ్వికులతో, 2 లక్షల కాల్బలంతో, 8 వేల రథాలతో, 6 వేల యుద్ధపు టేనుగులతో ఎదురుచూస్తున్నారనీ విని ఉన్నారు..<ref name="PA62" />}}అలెగ్జాండర్ తన సైనికులను మరింత ముందుకు వెళ్ళడానికి ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని అతని సేనాధిపతి కోనస్, తన అభిప్రాయాన్ని మార్చుకుని వెనక్కి తిరగాలని అలెగ్జాండరును వేడుకున్నాడు. సైనికులు, "వారి తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, మాతృభూమినీ మళ్ళీ చూడాలని ఎంతో ఆశపడుతున్నారు" అని అతను చెప్పాడు. అలెగ్జాండర్ చివరికి అంగీకరించి దక్షిణం వైపు తిరిగాడు, [[సింధూ నది|సింధు]] వెంట వెళ్ళాడు. దారిలో అతని సైన్యం మల్హీ ని (ఆధునిక ముల్తాన్‌లో ఉంది), ఇతర భారతీయ తెగలను జయించింది. ముట్టడి సమయంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు. {{Sfn|Tripathi|1999|pp=137–38}}
 
అలెగ్జాండర్ తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని దళపతి క్రెటెరస్ వెంట కార్మానియా (ఆధునిక దక్షిణ [[ఇరాన్]]) కు పంపాడు. పెర్షియన్పర్షియన్ గల్ఫ్ తీరాన్ని అన్వేషించడానికి తన అడ్మిరల్ నెర్కస్ క్రింద ఒక నౌకాదళాన్ని నియమించాడు. మిగిలిన వారిని గెడ్రోసియన్ ఎడారి, మక్రాన్‌ల గుండా మరింత కష్టతరమైన దక్షిణ మార్గం ద్వారా పర్షియాకు తిరిగి నడిపించాడు. {{Sfn|Tripathi|1999|p=141}} అలెగ్జాండర్ సా.పూ 324 లో సూసా చేరుకున్నాడు. కానీ ఈ లోగానే కఠినమైన ఎడారికి చాలామంది సైనికులు బలయ్యారు. <ref>{{harvnb|Morkot|1996|p=9}}</ref>
 
== పర్షియాలో చివరి సంవత్సరాలు ==
[[దస్త్రం:Alexander_and_Hephaestion.jpg|thumb|అలెగ్జాండర్, ఎడమ, హెఫెస్టియోన్, కుడి]]
అతను లేనప్పుడు అనేక మంది సామంతులు, మిలిటరీ గవర్నర్లు తప్పుగా ప్రవర్తించారని తెలుసుకున్న అలెగ్జాండర్, సుసాకు వెళ్ళేటప్పుడు వారిలో చాలా మందిని చంపేసాడు కృతజ్ఞతలు తెలిపే విధంగా, అతను తన సైనికుల అప్పులను తీర్చాడు. వయసు మీరిన వారిని, వికలాంగ అనుభవజ్ఞులనూ క్రెటెరస్ నేతృత్వంలో మాసిడోన్‌కు తిరిగి పంపుతానని ప్రకటించాడు. అతని దళాలు అతని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఓపిస్ పట్టణంలో తిరుగుబాటు చేశాయి. వెనక్కి పోవడానికి వాళ్ళు నిరాకరించారు. అతను పెర్షియన్పర్షియన్ ఆచారాలను, ఆహార్యాన్నీ స్వీకరించడాన్ని, పెర్షియన్పర్షియన్ అధికారులను సైనికులను మాసిడోనియన్ యూనిట్లలోకి తీసుకోవడాన్నీ వాళ్ళు విమర్శించారు. <ref name="Worthington 2003 307">{{harvnb|Worthington|2003|pp=307–08}}</ref>
[[దస్త్రం:Valenciennes,_Pierre-Henri_de_-_Alexander_at_the_Tomb_of_Cyrus_the_Great_-_1796.jpg|thumb|''అలెగ్జాండర్ ఎట్ ది టోంబ్ ఆఫ్ [[సైరస్ ది గ్రేట్]]'', పియరీ-హెన్రీ డి వాలెన్సియెన్స్ (1796)]]
తిరుగుబాటు చేసిన సైనికులను వెనక్కి తగ్గమని మూడు రోజుల పాటు ప్రయత్నించినా, ఒప్పించలేక పోయిన అలెగ్జాండర్, సైన్యంలోని పెర్షియన్లకుపర్షియన్లకు దళపతుల పోస్టులు ఇచ్చాడు. పెర్షియన్పర్షియన్ యూనిట్లకు మాసిడోనియన్ సైనిక బిరుదులను ఇచ్చాడు. తిరుగుబాటు చేసిన సైనికులు వెంటనే కాళ్ళబేరానికి వచ్చారు, క్షమించమని వేడుకున్నారు. దీనికి అలెగ్జాండర్ అంగీకరించాడు. కొన్నివేల మంది సైనికులకు విందు ఇచ్చాడు. వారితో కలిసి తిన్నాడు. <ref name="Roisman 2010 194">{{harvnb|Roisman|Worthington|2010|p=194}}</ref> తన మాసిడోనియన్, పెర్షియన్పర్షియన్ అనుచరుల మధ్య శాశ్వత సామరస్యాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో, అలెగ్జాండర్ తన సీనియర్ అధికారులకు సుసా లోని పెర్షియన్పర్షియన్ మహిళలతోటి, ఇతర కులీన మహిళల తోటీ సామూహిక వివాహాలు జరిపించాడు. కాని ఆ వివాహాలలో ఒక సంవత్సరానికి మించి కొనసాగినవి పెద్దగా ఉన్నట్లు కనిపించదు. ఇదిలా ఉండగా, పర్షియాకు తిరిగి వచ్చిన తరువాత, అలెగ్జాండర్ పసర్గడేలోని గ్రేట్ సైరస్ సమాధి కాపలాదారులు దానిని అపవిత్రం చేశారని తెలుసుకుని, వారిని వధించాడు. అలెగ్జాండర్ చిన్నతనం నుండి [[సైరస్ ది గ్రేట్|సైరస్ ది గ్రేట్ ను]] అభిమానించాడు. జెనోఫోన్ యొక్క ''సైరోపీడియా'' చదివాడు. యుద్ధంలో, పాలనలోనూ సైరస్ కనబరచిన వీరత్వాన్ని, పాలనా సమర్ధతనూ అందులో చదివాడు. <ref name="Ulrich">{{Cite book|url=https://books.google.com/?id=WiSZM-LYsk4C&pg=PA146|title=Alexander the Great|last=Ulrich Wilcken|publisher=W.W. Norton & Company|year=1967|isbn=978-0-393-00381-9|page=146}}</ref> పసర్గాడే సందర్శనలో అలెగ్జాండర్ తన వాస్తుశిల్పి అరిస్టోబ్యులస్‌ను సైరస్ సమాధి యొక్క సెపుల్క్రాల్ చాంబర్ లోపలి భాగాన్ని అలంకరించమని ఆదేశించాడు. <ref name="Ulrich" />
 
తరువాత, అలెగ్జాండర్ పెర్షియన్పర్షియన్ నిధిలో సింహభాగాన్ని తిరిగి పొందడానికి ఎక్బాటానాకు వెళ్ళాడు. అక్కడ, అతని సన్నిహితుడు, బహుశా ప్రియుడు అయిన హెఫెస్టియోన్ అనారోగ్యం వలన గాని, విషప్రయోగం కారణంగా గానీ మరణించాడు. <ref>{{harvnb|Berkley|2006|p=101}}</ref> హెఫెస్టియోన్ మరణం అలెగ్జాండర్‌ను కుంగదీసింది. అతను బాబిలోన్‌లో ఖరీదైన అంత్యక్రియల పైర్‌ను తయారు చేయాలని, అలాగే బహిరంగ సంతాపానికీ ఆదేశించాడు. బాబిలోన్కు తిరిగి వచ్చి, అలెగ్జాండర్ అరేబియాపై దండయాత్రతో ప్రారంభించి, కొత్త దండయాత్రలకు ప్లాన్ చేశాడు. కాని అతను వాటిని అమల్లో పెట్టే అవకాశం రాకుండానే, హెఫెస్టియోన్ మరణించిన తరువాత కొద్దికాలానికే మరణించాడు.
 
== మరణం, వారసత్వం ==
పంక్తి 205:
 
=== వీలునామా ===
[[దస్త్రం:Agathokles_commemorative_coin_for_Alexander_the_Great.jpg|thumb|అలెగ్జాండర్ ది గ్రేట్ కోసం అగాథోక్లెస్ ఆఫ్ బాక్టీరియా (క్రీసా.పూ. 190-180) స్మారక నాణెం]]
అలెగ్జాండర్ తన మరణానికి కొంత సమయం ముందు క్రేటెరస్‌కు వివరంగా రాతపూర్వకంగా సూచనలు ఇచ్చాడని డయోడోరస్ పేర్కొన్నాడు. క్రేటెరస్ అలెగ్జాండర్ ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించాడు, కాని వారసులు వాటిని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు. అవి అసాధ్యమైనవి విపరీతమైనవీ అని వారి ఉద్దేశం. ఏదేమైనా, పెర్డికాస్ తన దళాలకు అలెగ్జాండర్ [[వీలునామా|సంకల్పం]] చదివి వినిపించాడు. <ref name="Roisman 2010 199" />
 
పంక్తి 431:
== భారతదేశంపై దాడి ==
[[దస్త్రం:Indian war elephant against Alexander’s troops 1685.jpg|thumb|ఎడమ|గజసైన్యంతో పోరాడుతున్నఅలెగ్జాండర్ సైనికులు]]
క్రీసా.పూ 326 వ సంవత్సరంలో [[భారతదేశం]]పై అలెగ్జాండర్ దండయాత్ర మొదలైంది. అతను సింధు నదీ పరీవాహక ప్రాంతాలని దాటి అక్కడ న్ని రాజ్యాలని ఆక్రమించుకున్నాడు. అక్కడే ఉన్న [[తక్షశిల]] రాజైన అంభితో యుద్ధ సంధిని కుదుర్చుకుంటాడు. అయితే అంతకు నదు పర్షియన్లని, ఇతర గ్రీకు సామ్రాజయాలని అలవోకగా జయించిన అలెగ్జాండర్ సైన్యం [[భారత దేశము|భారత దేశం]]<nowiki/>లో చాలా కస్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి ఇక్కడి వాతావరణమే అతి పెద్ద శత్రువులా కనిపిస్తుంది. పైగా ఒక [[ఆదివాసి]] రాజ్యంపైన జరిపిన దాడిలో అలెగ్జాండర్ గాయపడతాడు. [[జీలం నది|జీలం]], చీనాబ్లి నదీ ప్రాంతాల మధ్య ప్రాంతాన్ని పాలించే పౌరవ వంశస్థుడు [[పురుషోత్తముడు (పద్యకావ్యం)|పురుషోత్తము]]<nowiki/>డితో [[యుద్ధం]]<nowiki/>లో అలెగ్జాండర్ గుర్రం మరణిస్తుంది. తన తొలి దండయాత్ర నుండి అలెగ్జాండర్ ఆ [[గుర్రము|గుర్రం]] పైనే ప్రయాణించాడు. పైగా ఆ యుద్ధంలో అతని సైన్యం చాల భాగం దెబ్బ తింటుంది. దాని తరువాత మిగిలిన ప్రాంతం అంతా అతి బలమైన నంద రాజ్యం ఆధీనంలో ఉండేది. నదుల సైనిక బలం గురించి విన్న అలెగ్జాండర్ సైన్యం భయంతో వణికి పోతుంది. ఆనాడు నందుల సైన్యంలో 2,00,000 పాద చారులు, 80,000 అశ్వ దళం, 6,000 గజ దళం, 8,000 రథాలు ఉండేవి. ఆ బలం గురించి విన్నాక అలెక్షన్దెర్ని సైన్యం యుద్ధాన్ని కొనసాగిన్చడానికి ససేమిరా అనడంతో అలెగ్జాండర్ అయిష్టంగానే భారత దేశం నుండి వెనుతిరుగుతాడు.
 
== అనేక కథనాలు ==
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు