నూతన్ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== నాటకరంగ ప్రస్థానం ==
ఎచ్ఎఎల్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దరశ్శకుడైన [[భాను ప్రకాష్]] పరిచయం అయ్యాడు. భాను ప్రకాష్ స్థాపించిన ‘కళారాధన’ సంస్థ తరపున ప్రదరర్శించిన ‘వలయం’, ‘ గాలివాన’, ‘కెరటాలు’ వంటి నాటకాలు ద్వారా నూతన్ ప్రసాద్ నాటకరంగానికి పరిచయమయ్యాడు.
 
== సినిమారంగం ==
"https://te.wikipedia.org/wiki/నూతన్_ప్రసాద్" నుండి వెలికితీశారు