పంచె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Dhotis in Delhi.jpg|thumb|right|పంచె కట్టు సాంప్రదాయంలో వ్యక్తులు|alt=|250x250px]]
'''పంచె''' [[భారత దేశం|భారతదేశం]]<nowiki/>లో కొన్ని రాష్ట్రాలతో బాటు [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]]లో [[పురుషులు]] (కొన్ని ప్రాంతాల్లో [[స్త్రీ]]లు కూడా) ధరించే [[సాంప్రదాయ వాదం|సాంప్రదాయ]]<nowiki/>క వస్త్రము. కుట్టకుండా, దీర్ఘ చతురస్రాకారంలో సాధారణంగా 4.5 మీటర్లు (15 ఆడుగుల) పొడవు ఉండే ఈ వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టి ముడి వేయటం వలన ఒక పొడవు [[స్కర్టు]] వలె ఉంటుంది.
 
పంక్తి 7:
 
==భారతదేశంలో వివిధ పేర్లు==
సంస్కృత పదం ధౌత నుండి ధోతి వ్యుత్పత్తి అయినది. దీనిని [[ఒడిశా]], [[హిందీ]] లలో ''ధోతి'' అని, [[గుజరాతీ]]లో ధోతియు అని, [[బెంగాలీ]]లో ధుతి అని [[అస్సామీ]]లో ''సురియా'' అని, [[పంజాబీ]]లో ''లాచా'' అని, [[మళయాళం]]లో ''ముండు'' అని, [[కొంకణ్]]లో ధోతార్, అంగోస్తర్, ఆడ్-నెశ్చె, లేదా పుడ్వే అని, [[మరాఠీ]]లో ''ధోతార్'' లేదా పంచె అని, [[కన్నడం]]లో కూడా ''పంచె'' అని పిలుస్తారు, [[పంజాబీ]]లో లాచా అని, [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], తేరై ల నగరాలలో మర్దానీ అనీ, [[తమిళం,|తమిళం]]<nowiki/>లో వేట్టి లేదా వేష్టి అనీ పిలుస్తారు.ఇవి సుమారు 7 [[గజము (పొడవు)|గజాలు]] పొడవు ఉండి, నడుం, కాళ్ల చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.
 
ఇవి సుమారు 7 [[గజము (పొడవు)|గజాలు]] పొడవు ఉండి, నడుం, కాళ్ల చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.
 
==వాడుక , సంప్రదాయం==
యావత్ భారతదేశంలో పంచెని సాంప్రదాయిక వస్త్రంగానే పరిగణిస్తారు. ప్రభుత్వ, సాంప్రదాయిక కుటుంబ ఉత్సవాలలోనే కాకుండా గ్రామ సంఘాల (కంట్రీ క్లబ్బు) లలో సాంప్రదాయిక వస్త్రాలని కచ్చితంగా అమలు చేసే వ్యవస్థాపనలలో కూడా పంచెలు ఆమోద యోగ్యాలు. ఉపఖండంతో బాటు బంగ్లాదేశ్, శ్రీలంక, [[మాల్దీవులు|మాల్దీవుల]]లో కూడా ఇదే వర్తిస్తుంది. ఈ దేశాలలోని రాజకీయవేత్తలు, ప్రముఖులు పంచెలనే ధరించటం పై మొగ్గు చూపటంతో ఈ వస్త్రం సంస్కృతి, సంప్రదాయాల్ని పాటించేవారికి చిహ్నంగా రూపుదిద్దుకొన్నది. సూటు-టైలు (పెళ్ళి, విందు ల వంటి) ప్రత్యేక సందర్భాలలో, రోజు వారీ ఉద్యోగాలకు షర్టు-ప్యాంటులు వేసుకొన్ననూ, సంప్రదాయాన్ని అనుసరించే వారిలో మాత్రం పంచెదే పై చేయి.
 
[[దక్షిణ భారతదేశం]]లో పంచె అన్ని సాంస్కృతిక, సాంప్రదాయిక వేడుకలు, ఆచారాలలో ధరించబడుతుంది. వివాహ వేడుకల్లో వరుడు, ఇతర ఆచారలను నిర్వహించే ముఖ్య వ్యక్తి/వ్యక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొనే సమయాలలో పంచెలు తప్పనిసరి.పంచె ఎలా కట్టాలన్న విషయంలో ఎటువంటి నియమనిబంధనలూ లేవు. ఇతరులను చూసి నేర్చుకోవటం, పెద్దల్ని అనుకరించటం లతో దీని కట్టు ఉంటుంది. దక్షిణ భారతదేశం సర్వత్రా పంచెని మోకాళ్ళ వరకు లేదా కొద్దిగా పైకి/క్రిందకు కడతారు. ప్రాంతాన్ని బట్టి, చేసే పనిని బట్టి, చుట్టు ప్రక్కల ఉన్న వారిని బట్టి కడతారు. (పెద్దలు, పరస్త్రీలు ఉన్నట్లయితే వారికి మర్యాద ఇచ్చే ఉద్దేశంతో ఇలా కట్టరు)
 
పెళ్ళికొడుకు పంచె కట్టు గతంలో తెలుగు నాట [[పెళ్ళికొడుకు]] [[పెళ్ళి]] సందర్భంలో తప్పనిసరిగా పంచె కట్టాలనే నిబంధన వుండేది. కాని ప్రస్తుత మారిని కాలంలో ఈ నిబంధన తప్పనిసరిగా పాటించ కున్నా కొందరు [[పెళ్ళికొడుకు]]లు పంచె కడుతున్నారు.[[అహింస]]ను నమ్మే జైనులు ప్రార్థనామందిరాలకు వెళ్ళే సమయంలో కుట్టని బట్టలు ధరించాలనే నియమం ఉండటం వలన పురుషులు పంచెలనే ధరిస్తారు. పంచె కన్నా చిన్నదైన ఇంకొక పై పంచెతో శరీర పైభాగాన్ని కప్పుకొంటారు.
పంచె ఎలా కట్టాలన్న విషయంలో ఎటువంటి నియమనిబంధనలూ లేవు. ఇతరులను చూసి నేర్చుకోవటం, పెద్దల్ని అనుకరించటం లతో దీని కట్టు ఉంటుంది. దక్షిణ భారతదేశం సర్వత్రా పంచెని మోకాళ్ళ వరకు లేదా కొద్దిగా పైకి/క్రిందకు కడతారు. ప్రాంతాన్ని బట్టి, చేసే పనిని బట్టి, చుట్టు ప్రక్కల ఉన్న వారిని బట్టి కడతారు. (పెద్దలు, పరస్త్రీలు ఉన్నట్లయితే వారికి మర్యాద ఇచ్చే ఉద్దేశంతో ఇలా కట్టరు)
 
పశ్చిమ హరే కృష్ణ అనుచరగణాలు కాషాయ/[[తెలుపు]] రంగు పంచెలను సాంప్రదాయబద్ధంగా మడిచి కడతారు. [[గాంధీ]] [[దక్షిణ ఆఫ్రికా]]లో దొరల వలె సూటు-బూటు ధరించిననూ స్వాతంత్ర్యపోరులో జనానికి తెలిసిన తన తర్వాతి జీవితంలో సింహభాగము పంచెనే కట్టారు. మహర్షి మహేశ్ యోగి తెల్లని సిల్కు ధోవతీ ధరించటంలో పెట్టింది పేరు.సంపన్న వర్గాలకి చెందిన [[బెంగాలీ]] యువకులు అనగానే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, సాదా కుర్తా, ముందు వైపు కుచ్చిళ్ళతో ముడి వేసిన భారీ ధోవతి యొక్క ఒక మూలని చేత్తో పట్టుకొని రాజకీయాలు, సాహిత్యం గురించి మాట్లాడే వారే గుర్తుకు వస్తారు.అత్యంత సొగసైనవిగా భావింపబడే ఈ దుస్తులు వివాహాలకు, సాంస్కృతిక ఉత్సవాలకు ధరింపబడతాయి.మొరటుగా ఉంటుందని, ఫ్యాషన్ కాదని, యువతకి నప్పదని ఒక శతాబ్దం పైగా యువకులు పాశ్చాత్య దుస్తుల వైపు మొగ్గిననూ గ్రామాలలో పెద్దరికాన్ని, హుందాతనాన్ని ఇనుమడింపజేసేది పంచే!
పెళ్ళికొడుకు పంచె కట్టు
గతంలో తెలుగు నాట [[పెళ్ళికొడుకు]] [[పెళ్ళి]] సందర్భంలో తప్పనిసరిగా పంచె కట్టాలనే నిబంధన వుండేది. కాని ప్రస్తుత మారిని కాలంలో ఈ నిబంధన తప్పనిసరిగా పాటించ కున్నా కొందరు [[పెళ్ళికొడుకు]]లు పంచె కడుతున్నారు.
[[అహింస]]ను నమ్మే జైనులు ప్రార్థనామందిరాలకు వెళ్ళే సమయంలో కుట్టని బట్టలు ధరించాలనే నియమం ఉండటం వలన పురుషులు పంచెలనే ధరిస్తారు. పంచె కన్నా చిన్నదైన ఇంకొక పై పంచెతో శరీర పైభాగాన్ని కప్పుకొంటారు.
 
పశ్చిమ హరే కృష్ణ అనుచరగణాలు కాషాయ/[[తెలుపు]] రంగు పంచెలను సాంప్రదాయబద్ధంగా మడిచి కడతారు. [[గాంధీ]] [[దక్షిణ ఆఫ్రికా]]లో దొరల వలె సూటు-బూటు ధరించిననూ స్వాతంత్ర్యపోరులో జనానికి తెలిసిన తన తర్వాతి జీవితంలో సింహభాగము పంచెనే కట్టారు. మహర్షి మహేశ్ యోగి తెల్లని సిల్కు ధోవతీ ధరించటంలో పెట్టింది పేరు.
 
సంపన్న వర్గాలకి చెందిన [[బెంగాలీ]] యువకులు అనగానే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, సాదా కుర్తా, ముందు వైపు కుచ్చిళ్ళతో ముడి వేసిన భారీ ధోవతి యొక్క ఒక మూలని చేత్తో పట్టుకొని రాజకీయాలు, సాహిత్యం గురించి మాట్లాడే వారే గుర్తుకు వస్తారు.అత్యంత సొగసైనవిగా భావింపబడే ఈ దుస్తులు వివాహాలకు, సాంస్కృతిక ఉత్సవాలకు ధరింపబడతాయి.
 
మొరటుగా ఉంటుందని, ఫ్యాషన్ కాదని, యువతకి నప్పదని ఒక శతాబ్దం పైగా యువకులు పాశ్చాత్య దుస్తుల వైపు మొగ్గిననూ గ్రామాలలో పెద్దరికాన్ని, హుందాతనాన్ని ఇనుమడింపజేసేది పంచే!
 
===వివిధ శైలులు , రకాలు===
సంస్కృతంలో పంచ అనగా ఐదు. బహుశ: ఐదు ఆడుగుల పొడవు ఉన్న వస్త్రం అని కాబోలు దీనికి ఈ పేరు వచ్చింది. '''ధువతి''' అన్న సంస్కృత పదానికి ధోవతి అనే పదానికి సంబంధం ఉండవచ్చును. ఒక రకమైన దక్షిణ భారత పంచెకట్టులో ఐదు ముళ్ళు వేయవలసిన అవసరం ఉన్నది, ఇది కూడా కారణం అయి ఉండవచ్చును.సాధారణంగా తెలుపు దానికి సంబంధించిన రంగులో (క్రీం కలర్) ఉన్నా, మతసంబంధిత కార్యక్రమాలు లేదా ప్రత్యేక సందర్భాలలో వేరే రంగులు వాడతారు. ఉపనయనాలకి పసుపు/తెలుపు లలో లభ్యమయ్యే (తమిళనాడులో మగతం అనే) పట్టు పంచెలు ధరిస్తారు. సింధూర వర్ణంలో ఉండే సౌలే అనబడు పంచెలు మహారాష్ట్రలో గుళ్ళలోని అర్చకులు వాడతారు. రాజుల, కవుల పట్టు పంచెలు ముదురు రంగులతో ఉండగా బంగారు దారాలతో వాటికి ఎంబ్రాయిడరీలు ఉండేవి. రోజువారీ వినియోగానికి నూలు పంచెలు ఉత్తమం. పట్టు పంచెలు ఖరీదు ఎక్కువ. వీటిని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వాడతారు.
 
సాధారణంగా తెలుపు దానికి సంబంధించిన రంగులో (క్రీం కలర్) ఉన్నా, మతసంబంధిత కార్యక్రమాలు లేదా ప్రత్యేక సందర్భాలలో వేరే రంగులు వాడతారు. ఉపనయనాలకి పసుపు/తెలుపు లలో లభ్యమయ్యే (తమిళనాడులో మగతం అనే) పట్టు పంచెలు ధరిస్తారు. సింధూర వర్ణంలో ఉండే సౌలే అనబడు పంచెలు మహారాష్ట్రలో గుళ్ళలోని అర్చకులు వాడతారు. రాజుల, కవుల పట్టు పంచెలు ముదురు రంగులతో ఉండగా బంగారు దారాలతో వాటికి ఎంబ్రాయిడరీలు ఉండేవి. రోజువారీ వినియోగానికి నూలు పంచెలు ఉత్తమం. పట్టు పంచెలు ఖరీదు ఎక్కువ. వీటిని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వాడతారు.
 
ఉదర భాగం/పొత్తి కడుపు నుండి రెండు కాళ్ళ మధ్య నుండి వెనక్కి వెళ్ళేలా ధోవతిని కడతారు. కొన్ని ప్రాంతాల (ఎక్కువగా [[రాయలసీమ]]) లో ధోవతిని పంచెకట్టుతో ధరిస్తారు. [[యునైటెడ్ కింగ్డమ్]]కి చెందిన [[గ్లాస్గో]]లో ఉత్తమ నూలు ఉత్పత్తి అవటం వలన నాణ్యత గల పంచెలని గ్లాస్గో పంచెలు అని సంబోధిస్తారు. అయితే వీటి వికృతి '''గ్లాస్కో''' పేరే వాటికి స్ధిరపడినది. జారకుండా ఉండటానికి [[మొలత్రాడు]]ని వాడతారు. పంచ, పై పంచలు సాధారణంగా తెలుపు రంగులో గానీ, క్రీం కలర్ లో గానీ ఉంటాయి. వీటికి అంచుల్లో రంగులతో నగిషీలు అద్దబడి ఉంటాయి. సాధారణంగా ఈ నగిషీ ఒకే రంగుతో అద్దబడి ఉంటుంది. అంచుల్లో ఉండే ఈ నగిషీ లని కేవలం [[అంచు]] అని గానీ లేదా బార్డర్ (border) అని గానీ వ్యవహరిస్తూ ఉంటారు. బార్డరులు స్త్రీలు ధరించే చీరలు/పై లంగాలు/జాకెట్లు/రవిక లకి కూడా ఉంటాయి. అయితే స్త్రీల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: మామిడి పిందెలు), పురుషుల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: సర్పిలమును పోలినవి) వేర్వేరుగా ఉంటాయి.
Line 51 ⟶ 39:
* [[ఆంధ్రుల దుస్తులు]]
* [[లుంగీ]]
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు