హెన్రీ కావిళ్ల వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

హెన్రీ కావిళ్ల వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

యాంత్రికానువాదం కారణంగా భాష కృతకంగా ఉంది. అర్థం కావడం లేదు. 2019 డిసెంబరు 20 లోపు తగు సవరణలు చెయ్యకపోతే, దీన్ని తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చరచనలు) 06:07, 14 డిసెంబరు 2019 (UTC) చదువరి (చర్చరచనలు) 06:07, 14 డిసెంబరు 2019 (UTC)

భాష నాణ్యతసవరించు

టెస్లా,ఇంక్ లో భాష వ్యాకరణయుక్తంగా లేదు. అనువాదంలో కూడా దోషాలున్నాయి. మచ్చుకు ఒక వాక్యం చూడండి:

"2003 లో GM తన అన్ని EV1 ఎలక్ట్రిక్ కార్లను గుర్తుచేసుకుని, వాటిని నాశనం చేసిన తరువాత సంస్థను ప్రారంభించడానికి వ్యవస్థాపకులు ప్రభావితమయ్యారు, మరియు అధిక పనితీరు మరియు తక్కువ మైలేజ్ మధ్య సాధారణ సహసంబంధాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశంగా బ్యాటరీ-ఎలక్ట్రిక్ కార్ల యొక్క అధిక సామర్థ్యాన్ని చూడటం."

ఒక వారం లోగా ఆ వ్యాసం లోని తప్పులను సవరించకపోతే, తొలగించే అవకాశం ఉంది. ఇకపై ఇలాంటి కృతక భాషతో కూడిన వ్యాసాలను ప్రచురించకండి. నాసిరకపు వ్యాసాల వలన తెలుగు వికీపీడియా నాణ్యత దిగజారే అవకాశం ఉంది. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 00:42, 17 ఫిబ్రవరి 2020 (UTC)

2. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదనసవరించు

 

2. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అక్షర భేధాలతో లడఖ్ వ్యాసం ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 11:25, 20 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 11:25, 20 ఏప్రిల్ 2020 (UTC)

దిద్దుబాటు ఘర్షణసవరించు

రాము గారు మీరు వికీపీడియాలో మార్పులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఒకరు వ్యాసాన్ని సరిచేస్తున్నప్పుడు మీరు కూడా అదే వ్యాసాన్ని సరిచేస్తున్నారు. అలాచేయడం వల్ల దిద్దుబాటు ఘర్షణ తలెత్తుతుంది. కాబట్టి, వ్యాసం రాయడం పూర్తయిన తరువాత మీరు మార్పులు చేయండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 04:50, 22 ఏప్రిల్ 2020 (UTC)

అల్లాగే User talk:Pranayraj1985 గారు

అంతర్వికీ లింకులు గురించిసవరించు

రామూ గారూ వ్యాసానికి అంతర్వికీ లింకులు చాలా ముఖ్యం.వాటిపై మీరు వికీలో చురుకుగా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.అయితే నాకు తెలిసిన కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను.
  • వ్యాసంలో ఒక పదానికి ఒకచోట మాత్రమే ఇవ్వాలి.అదే పదానికి మరికొన్ని చోట్ల లంకెలు ఇవ్వరాదు.
  • ముఖ్యమైన పదాలుకు మాత్రమే ఎర్ర లింకులు ఇవ్వండి.వ్యాసం మొత్తం ఎర్ర లింకులతో నింపకండి.
  • అంతర్వికీ లింకులు ఇచ్చేటప్పుడు కొద్ది తేడాతో, లేదా బాగా వాడుకలో ఉన్న పదాలతో వ్యాసాలు ఉండవచ్చు.గమనించగలరు.
  • విభాగాలుకు లంకెలు కలుపరాదు.

సూచనలు పాటించగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:21, 23 ఏప్రిల్ 2020 (UTC)

అలాగే యర్రా రామారావు గారు .
యర్రా రామారావు గారు విభాగాలుకు లంకెలు గురించి చెప్పగలరా.
రామూ గారూ విభాగాలు అంటే పేరాలకు ఉండే శీర్శికలు.గ్రామ వ్యాసంలో గ్రామ జనాభా, విద్యా సౌకర్యాలు అలాంటివి.అన్నట్టు వ్యాసం మొత్తం కూడా అంతర్వికీ లింకులుతో నింపరాదు.ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 04:22, 23 ఏప్రిల్ 2020 (UTC)

శ్రీనగర్, ఉత్తరాఖండ్ వ్యాసం తొలగింపు ప్రతిపాదనసవరించు

 

శ్రీనగర్, ఉత్తరాఖండ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూస తప్ప ఎటువంటి సమాచారం లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/శ్రీనగర్, ఉత్తరాఖండ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 09:24, 18 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 09:24, 18 మే 2020 (UTC)

కె.వెంకటరమణ గారు శ్రీనగర్, ఉత్తరాఖండ్ వ్యాసాన్ని మార్పులు చేసాను, ఇపుడు తొలగింపు నోటీసును తొలగించవచ్చా ?వాడుకరి :Ramu ummadishetty ( చర్చ)

రాము గారూ వ్యాసం తొలగింపు చర్చాపేజీలో మీరు చర్చలు కొనసాగించాలి.--యర్రా రామారావు (చర్చ) 12:06, 18 మే 2020 (UTC)

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరుసవరించు

@Ramu ummadishetty: నమస్కారాలు,

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను, మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.

ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.

కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, BGerdemann (WMF) (చర్చ) 20:54, 8 జూలై 2020 (UTC)

ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం సర్వే గోప్యతా ప్రకటన చూడవలెను.

ఓటు ప్రక్రియలో మీ సంతకం పోలిన అనామక మార్పులుసవరించు

వాడుకరి:Ramu ummadishetty గారు, సవరణలో అనామకంగా మీ వాడుకరి పేజీకి లింకు, సమయం చేర్చటం జరిగింది. వికీసంతకం ~~~~ వాడడం గురించి సందేహాలుండి మీరేమైనా చేశారా, లేక వేరేవరైనా మీకు బదులు అలా చేశారా తెలుసుకొనటం ఫలితాన్ని ప్రభావితం చేయకపోయినా చర్చకు, పద్ధతిని మెరుగుపర్చడానికి ఉపయోగంగా వుంటుంది. కావున దీనికి ప్రతిస్పందన మూడు రోజులలో తెలియచేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 23:38, 23 సెప్టెంబరు 2020 (UTC)

అర్జున (చర్చ) గారు వికీసంతకం నేనా చేయడం జరిగినది ధన్యవాదాలు. 2020-09-28T13:05:58‎ Ramu ummadishetty
వాడుకరి:Ramu ummadishetty గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:04, 29 సెప్టెంబరు 2020 (UTC)
అర్జున గారు, ఆలస్యాన్ని మానిచగలరు ధన్యవాదాలు.Ramu ummadishetty (చర్చ) 12:45, 29 సెప్టెంబరు 2020 (UTC)