రోజారమణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
==కెరీర్==
ఆమె 5 సంవత్సరాల వయసులో [[భక్త ప్రహ్లాద]] సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే ''చంబరతి'' అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా [[కన్నె వయసు]] అనే సినిమా గా, తమిళంలో[[తమిళ భాష|తమిళం]]<nowiki/>లో ''పరువ కాలం''గా పునర్నిర్మించారు.
 
తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు [[హిందీ భాష|హిందీ]], [[ఒడియా భాష|ఒడియా]] భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో [[సుహాసిని]], [[మీనా]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[రమ్యకృష్ణ]], [[రోజా సెల్వమణి|రోజా]], [[విజయశాంతి]], [[శిల్పా శెట్టి|శిల్పాశెట్టి]], [[దివ్యభారతి]], [[నగ్మా]], [[కుష్బూ]] లాంటి నటీమణులకు [[గాత్రదానం]] చేసింది.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/రోజారమణి" నుండి వెలికితీశారు