1932: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
* [[జూన్ 25]]: [[భారత క్రికెట్ జట్టు|భారతదేశం]] తొలి అంతర్జాతీయ [[క్రికెట్]] మ్యాచ్ ఆడింది.
* [[జూలై 30]]: 10వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[లాస్ ఏంజిల్స్]]లో ప్రారంభమయ్యాయి.
* [[సెప్టెంబర్ 24]]: [[భారత్]] లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య [[పూనా ఒప్పందం]] కుదిరింది.
* [[నవంబరు 17]]: [[లండన్]] లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు