రచన (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 13:
'''రచనా బెనర్జీ''' [[బెంగాళీ]] చలనచిత్ర నటి. ఈమె దక్షిణణాది సినిమాలలో నటిచించే ముందు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటించింది. ఈమెను [[నేను ప్రేమిస్తున్నాను]] సినిమా ద్వారా దర్శకుడు [[ఇ.వి.వి.సత్యనారాయణ]] తెలుగు తెరకు పరిచయం చేసాడు. దక్షిణణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడమే కాకుండా హిందీ సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టినది. రచన, హిందీ చిత్రము సూర్యవంశ్ లో [[అమితాబ్ బచ్చన్]] సరసన నటించి మంచి పేరు తెచ్చుకొన్నది.
 
రచన కొల్కతాలో ఆర్.ఎన్.బెనర్జీ, సీమా బెనర్జీ దంపతులకు జన్మించింది.<ref>[{{Cite web |url=http://www.ragalahari.com/stars/interviews/108/rachana.aspx |title=Rachana Ragalahari interview] |website= |access-date=2013-07-10 |archive-url=https://web.archive.org/web/20160305025447/http://www.ragalahari.com/stars/interviews/108/rachana.aspx |archive-date=2016-03-05 |url-status=dead }}</ref> ఈమె ఒరియా సినిమా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్ళి చేసుకున్నది. కానీ వీరి వివాహము ఎంతో కాలము నిలువలేదు. 2004 లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచన, 2005లో ప్రొబల్ ని రెండవ వివాహము చేసుకొన్నది. వీరికి ప్రొణీల్ అనే కొడుకు పుట్టాడు.
 
1995 నుండి 2002 వరకు<ref>[http://kolkataonwheelsmagazine.com/kolkata-life-style/celebrity-interview/tollywoods-oomph-factor/ Tollywood’s oomph factor - Kolkata on Wheels]</ref> రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించింది. అందులో నలభైకి పైగా సిద్ధాంత్ మహాపాత్రతో కలిసి నటించినవే. వ్యక్తిగత జీవితంలో సిద్ధాంత్ మహాపాత్రతో విభేదాలు రావటంతో, అప్పట్లో ఆయన తప్ప మరో హీరో లేని ఒరియా పరిశ్రమను తప్పనిసరి పరిస్థితుల్లో వదిలి వెళ్ళింది. బెంగాళీ పరిశ్రమలో ఈమె ప్రొసేన్‌జీత్ ఛటర్జీతో నటించిన అనేక సినిమాలు ఘనవిజయం సాధించాయి.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2012-06-10/news-interviews/32176078_1_odia-odisha-tollywood I’ll love to work with Sidhant: Rachna Banerjee - Times of India, Jun 10, 2012]</ref>
"https://te.wikipedia.org/wiki/రచన_(నటి)" నుండి వెలికితీశారు