కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

reference added
reference added
పంక్తి 57:
 
== ప్రదేశం ==
మంచిర్యాలజిల్లా 18.8756 ° N, 79.4591 ° E మధ్య ఉంది. దీని చుట్టూ ఉత్తరాన [[ఆదిలాబాద్ జిల్లా]], [[కొమురంభీం జిల్లా]] లు, దక్షిణాన [[కరీంనగర్ జిల్లా]], [[నిజామాబాదు జిల్లా]] లు, పశ్చిమాన [[నాందేడ్ జిల్లా]] ఉన్నాయి. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 50 కి.మీ. (31 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది [[పడమటి కనుమలు|పడమటి కనుమల]] నుండి [[మహారాష్ట్ర]]లోని [[తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం|తడోబా అడవుల]] వరకు విస్తరించి, (GoAP2012; రాజగోపాల్ 1976)ref>{{cite journal|last1=Rathod |first1=Bikku and Rambabu M|title=Tiger Reserve in Kawal Wildlife Sanctuary: Issues and Concerns|journal=International Journal of Innovative Research and Practices|volume=1|issn=2321-2926}}(</ref> 893 కి.మీ. (345 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. ఆక్రమణ, వేట, చెట్ల నరికివేత, నివాస గృహాల ఏర్పాటువల్ల అడవికి ముప్పు ఎక్కువగా ఉంది.
 
== వృక్షాలు ==