మహా జనపదాలు: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
→‎అవలోకనం: భాష సవరణలు
పంక్తి 37:
|legislature =
}}
[[Image:Ancient india.png|right|thumb|300px286x286px|మహా జనపదముల పటము.]]
[[భారతదేశ చరిత్ర|ప్రాచీన భారతదేశంలో]] క్రీస్తుపూర్వం ఆరు నుండి నాల్గవ శతాబ్దం వరకు విలసిల్లిన 16 రాజ్యాలను '''మహాజనపదాలు''' అంటారు. వాటిలో రెండు గణతంత్రాలు కాగా, మిగతా వాటిలో రాచరికం ఉండేది. ''అంగుత్తార నికాయ'' <ref>Anguttara Nikaya I. p 213; IV. pp 252, 256, 261.</ref> వంటి పురాతన బౌద్ధ గ్రంథాలు పదహారు గొప్ప రాజ్యాలు, గణతంత్ర రాజ్యాల గురించి ప్రస్తావిస్తాయి. ఇవి భారతదేశంలో [[బౌద్ధ మతము|బౌద్ధమతం]] విస్తరించడానికి ముందు, <ref>[http://www.iloveindia.com/history/ancient-india/16-mahajanapadas.html 16 Mahajanapadas - Sixteen Mahajanapadas, 16 Maha Janapadas India, Maha Janapada Ancient India]. Iloveindia.com. Retrieved on 2013-07-12.</ref> [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలో]] వాయవ్యంలోని [[గాంధార]] నుండి తూర్పున ఉన్న [[అంగదేశము|అంగ]] వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు ఆవల ఉన్న ప్రాంతాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. <ref name="singh">{{Cite book|url=https://books.google.com/?id=H3lUIIYxWkEC&pg=PA260&dq=Great+States+Upinder+singh#v=onepage&q&f=false|title=A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century|last=Singh|first=Upinder|publisher=Pearson Education|year=2008|isbn=978-81-317-1120-0|location=Delhi|pages=260–4}}</ref>
 
క్రీస్తుపూర్వం 6 వ -5 వ శతాబ్దాలను భారతీయ ప్రారంభ చరిత్ర తొలినాళ్ళలో ఒక ప్రధానమైన మలుపుగా పరిగణిస్తారు; [[సింధు లోయ నాగరికత]] నశించిన తరువాత భారతదేశంలో మొట్టమొదటి పెద్ద నగరాల ఆవిర్భావం, అలాగే [[వైదిక నాగరికత|వేద కాలం]] నాటి సనాతన [[వైదిక నాగరికత|ధర్మాన్ని]] సవాలు చేసే శ్రమణ ఉద్యమాలు ([[బౌద్ధ మతము|బౌద్ధమతం]] [[జైన మతము|జైన]] మతాలతో సహా) పెరిగాయి.
 
పురావస్తుపరంగాపురావస్తు పరంగా, ఈ కాలం నార్తరన్ బ్లాక్ పాలిష్ వేర్ సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది. <ref>J.M. Kenoyer (2006), "Cultures and Societies of the Indus Tradition. In Historical Roots" in ''the Making of ‘the Aryan’'', R. Thapar (ed.), pp. 21–49. New Delhi, National Book Trust.</ref>
 
== అవలోకనం ==
[[దస్త్రం:Fragment_-_Northern_Black_Polished_Ware_-_500-100_BCE_-_Sonkh_-_Showcase_6-15_-_Prehistory_and_Terracotta_Gallery_-_Government_Museum_-_Mathura_2013-02-24_6458.JPG|thumb|[[నార్తర్న్ బ్లాక్ పాలిష్ వేర్|నార్తరన్ బ్లాక్ పాలిష్ వేర్]] సంస్కృతికి చెందిన కుండలు (క్రీ.పూ. 500-200)]]
" [[జనపదాలు|జనపదం]]" అనే పదానికి ప్రజల పాదం అని అర్థం. ''జనపదం'' ''జన'' నుండి ఉద్భవించిందనే వాస్తవం, స్థావర జీవన విధానం కోసం ప్రజలు భూమిని సేకరించుకునే ప్రారంభ దశను సూచిస్తుంది. భూమిపై తొలి జనావాస ప్రక్రియలో చివరి దశ, [[గౌతమ బుద్ధుడు|బుద్ధుడు]] [[పాణిని]] కాలాని కంటే ముందే పూర్తాయింది. బుద్ధుడి కంటే ముందు, భారతీయ ఉపఖంపు వాయువ్య ప్రాంతం అనేక జనపదాలుగా విభజించబడి ఒకదానికొకటి సరిహద్దులుగా గుర్తించబడి ఉండేవి. ''పాణిని'' యొక్క "అష్టాధ్యాయి" లో, ''జనపదం అటే'' దేశం, జనపదిన్ అంటే దాని పౌరులు. ఈ జనపదాలకు [[క్షత్రియులు|క్షత్రియుల]] పేరు పెట్టారు. <ref>India as Known to Panini: A Study of the Cultural Material in the Ashṭādhyāyī, 1963, p 427</ref> <ref>Vasudeva Sharana Agrawala - India; India in the Time of Patañjali, 1968, p 68 Dr B. N. Puri - India;</ref> <ref>Socio-economic and Political History of Eastern India, 1977, p 9, Y. K Mishra - Bihar (India)</ref> <ref>Tribes of Ancient India, 1977, p 18 Mamata Choudhury - Ethnology</ref> <ref>Tribal Coins of Ancient India, 2007, p xxiv Devendra Handa - Coins, Indic - 2007</ref> <ref>The Journal of the Numismatic Society of India, 1972, p 221 Numismatic Society of India - Numismatics</ref> <ref>A History of Pāli Literature, 2000 Edition, p 648 B. C. Law</ref> <ref>Some Ksatriya Tribes of Ancient India, 1924, pp 230-253, Dr B. C. Law.</ref> బౌద్ధ, ఇతర గ్రంథాలు యాదృచ్ఛికంగా బుద్ధుని కాలానికి ముందు ఉనికిలో ఉన్న పదహారు గొప్ప దేశాలను (షోడశ ''మహాజనపదాలు'' ) సూచిస్తాయి. మగధ విషయంలో తప్ప అవి, మిగతావాటి చరిత్రను చెప్పవు. బౌద్ధ అంగుత్తర నికాయ, అనేక ప్రదేశాలలో, <ref>Anguttara Nikaya: Vol I, p 213, Vol IV, pp 252, 256, 260 etc.</ref> పదహారు గొప్ప దేశాల జాబితాను ఇస్తుంది:{{Div col|colwidth=20em}}
# [[అంగ]]
# [[అస్సక]] (లేదా అస్మక)
పంక్తి 54:
# [[కాశీ]]
# [[కాంభోజ]]
# [[సోసలకోసల]]
# [[కురు సామ్రాజ్యం|కురు]]
# [[మగధ]]
పంక్తి 89:
 
=== అంగ ===
అంగ రాజ్యం గురించిన తొలి ప్రసక్తి అథర్వణ వేదంలో కనబడుతుంది. అందులో మగధ, గాంధార, ముజావత్‌లతో పాటు ఇదీ ప్రస్తావనకు వస్తుంది. ఆర్యన్ ప్రజల మొదటి సమూహంలో [[జైన మతము|జైన]] ప్రజ్ఞాపన అంగ, వంగలను మొదటి సమూహానికి చెందిన ఆర్యులుగా చూపిస్తుంది. ఇది [[భారతదేశ చరిత్ర|ప్రాచీన భారతదేశంలోని]] ప్రధాన నగరాల గురించి ప్రస్తావించింది. <ref>Digha Nikaya</ref> ఇది గొప్ప వ్యాపార వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. అంగ రాజ్యపు వ్యాపారులు క్రమం తప్పకుండా సుదూర సువర్ణభూమికి ప్రయాణించారుప్రయాణించేవారు. [[బింబిసారుడు|బింబిసారుడి]] కాలంలో అంగను మగధ ఆక్రమించింది. ఇది బింబిసారుడి ఏకైక విజయం.
 
=== అస్సక ===
అస్సక దేశం లేదా అశ్మక తెగదేశం ''దక్షిణాపథంలో'' లేదా దక్షిణ భారతదేశంలో ఉంది. ఇందులో ప్రస్తుత [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]], [[మహారాష్ట్ర]] ప్రాంతాలు భాగంగా ఉండేవి.. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=qQ5kDwAAQBAJ&pg=PT307#v=onepage&q&f=false|title=Laxminama: Monks, Merchants, Money and Mantra|last=Tiwari|first=Anshuman|last2=Sengupta|first2=Anindya|date=2018-08-10|publisher=Bloomsbury Publishing|year=|isbn=9789387146808|location=|pages=307|language=en}}</ref> [[గౌతమ బుద్ధుడు|గౌతమ బుద్ధుని]] కాలంలో, అస్సకులు చాలా మంది [[గోదావరి|గోదావరి నది]] ఒడ్డున ( [[వింధ్య పర్వతాలు|వింధ్య]] పర్వతాలకు దక్షిణాన) ఉండేవారు. అస్సకుల రాజధాని పొటానా లేదా పొటాలి. ఇది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న [[బోధన్ పురపాలక సంఘం|బోధన్]]. ఇదే [[మహాభారతం|మహాభారతంలోని]] పౌదన్య కూడా. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=Wk4_ICH_g1EC&pg=PA109#v=onepage&q&f=false|title=Ancient Indian History and Civilization|last=Sen|first=Sailendra Nath|date=1999|publisher=New Age International|year=|isbn=9788122411980|location=|pages=109|language=en}}</ref> అశ్మకులను పాణిని కూడా ప్రస్తావించాడు. ''మార్కండేయ పురాణం,'' ''[[వరాహమిహిరుడు|బ్రహత్ సంహిత]]'' లు ''వీరు వాయవ్యంలో ఉంటారని చెప్పాయి.'' గోదావరి నది అస్సకుల దేశాన్ని ములాకుల (లేదా అలకా) నుండి వేరు చేసేది. అస్సక రాజ్యం మధ్య దేశాలకు వెలుపల దక్షిణాపథంలో ఉండేది. ఒక సమయంలో, మూలక రాజ్యం అస్సక లోనే భాగంగా ఉండేది. అది అవంతిని ఆనుకుని ఉండేది. <ref>Dr Bhandarkaar</ref>
 
=== అవంతి ===
పంక్తి 165:
 
=== వత్స లేదా వంశ ===
వత్స లేదా వంస ను కురు ల్లోనే ఒక శాఖగా భావిస్తారు. వత్స దేశం [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌లోని]] ఆధునిక [[అలహాబాదు|అలహాబాద్]] భూభాగమే. కౌశాంబి దీని రాజధాని. ([[అలహాబాదు|అలహాబాద్]] నుండి 38 మైళ్ళ దూరంలో ఉన్న కోసంకోశాం గ్రామం అని గుర్తించారు). <ref>{{Cite news|url=http://www.dailynews.lk/2007/12/05/fea06.asp|title=The Ghositarama of Kaushambi|last=Rohan L. Jayetilleke|date=2007-12-05|access-date=2008-10-29|url-status=dead|archive-url=https://web.archive.org/web/20110604160714/http://www.dailynews.lk/2007/12/05/fea06.asp|archive-date=4 June 2011|publisher=[[Daily News (Sri Lanka)|Daily News]]}}</ref> ఇక్కడ రాచరిక ప్రభుత్వ వ్యవస్థ ఉండేది. కౌశాంబి చాలా సంపన్నమైన నగరం. ఇక్కడ పెద్ద సంఖ్యలో సంపన్న వ్యాపారులు నివసించేవారు. ఇది వాయవ్య, దక్షిణ ప్రాంతాల నుండి వచ్చే వస్తువులు, ప్రయాణీకులకు అతి ముఖ్యమైన స్థానం. క్రీస్తుపూర్వం 6 వ -5 వ శతాబ్దంలో ఉదయనుడు [[వత్స|వత్సకు]] పాలకుడు. అతను చాలా శక్తివంతమైనవాడు, యోధుడు. వేటను ఇష్టపడ్డాడు. ప్రారంభంలో ఉదయనుడు [[బౌద్ధ మతము|బౌద్ధమతాన్ని]] వ్యతిరేకించాడు. కాని తరువాత బుద్ధుని అనుచరుడు అయ్యాడు. బౌద్ధమతాన్ని రాజ్య అధికారిక మతంగా మార్చాడు. ఉదయనుడి తల్లి, రాణి మృగవతి, భారత చరిత్రలో తొలి మహిళా పాలకులలో ఒకరు.
[[null|link=|కుడి|thumb]]
{{Clear}}
 
"https://te.wikipedia.org/wiki/మహా_జనపదాలు" నుండి వెలికితీశారు