మహా జనపదాలు (ఆంగ్లం : Mahajanapadas) (సంస్కృతం: महाजनपद, మహాజనపద) సాహిత్యపరంగా "గొప్ప రాజ్యాలు" (మహా, "గొప్ప",, జనపద "తెగల నివాస స్థలి" లేదా "దేశం" లేదా "రాజ్యము"). ప్రాచీన బౌద్ధ గ్రంథమైన అంగుత్తర నికాయ [1]లో ఈ పదహారు జనపదాల (సోలాస్ మహాజనపద్) గూర్చి ప్రస్తావింపబడింది. వాయువ్యంన గాంధార నుండి తూర్పు వైపున అంగ రాజ్యాల వరకు, మరికొన్ని సార్లు వింధ్య పర్వతాలు దాటి ప్రదేశాలు వ్యాపించి ఉండేవి.

महाजनपद
Blank.png
 
Blank.png
c. 600 క్రీ.పూ. – c. 300 క్రీ.పూ. Blank.png
Location of మహాజనపదము
16 మహాజనపదాల పటము
రాజధాని Not specified
భాష(లు) సంస్కృతం
మతము [[::en:Historical Vedic religion|ఇతిహాస సనాతన ధర్మం]]
బౌద్ధమతము
జైనమతము
Government గణతంత్రం
రాచరికం
Historical era ఇనుప యుగ భారతదేశం
 - ఆవిర్భావం c. 600 క్రీ.పూ.
 - పతనం c. 300 క్రీ.పూ.
North Gateway - Rear Side - Stupa 1 - Sanchi Hill 2013-02-21 4480-4481.JPG
భారతదేశ చరిత్ర
సరస్వతీ, సింధూ నదీ నాగరికత
వైదిక నాగరికత
మహా జనపదాలు
మగధ సామ్రాజ్యము
శాతవాహనులు
తొలి మధ్య యుగపు రాజ్యాలు
చివరి మధ్య యుగపు రాజ్యాలు
ముస్లిం దండయాత్రలు
విజయనగర రాజ్యము
మొఘల్ పరిపాలన
ఈష్టిండియా కంపెనీ పాలన
బ్రిటీషు పాలన
భారత స్వాతంత్ర్య పోరాటం
భారత దేశ గణతంత్ర చరిత్ర
మహా జనపదముల పటము.

16 గొప్ప రాజ్యాల పట్టిక :

ఇంకొక బౌద్ధ గ్రంథము దిఘ నికాయ లో పైనుదహరింపబడిన 16 రాజ్యాలలో మొదటి 12 రాజ్యాలను మాత్రమే ప్రస్తావించింది.[2]

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Anguttara Nikaya I. p 213; IV. pp 252, 256, 261.
  2. Digha Nikaya, Vol II, p 200.