అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 104:
ఆఫ్రికన్ బానిస వ్యాపారం అంతా చట్టబద్ధం చేయబడింది. జననాల శాతం అధికమై మరణాల శాతం క్షీణిస్తూ వలసలను క్రమబద్ధం చేస్తూ దేశంలోని జనసంఖ్య విపరీతంగా వృద్ధి చెందింది. 1730-1740 మధ్య కాలంలో తలెత్తిన క్రైస్తవ మత పునరుద్ధణోద్యమం ప్రజలలోని మతతత్వానికి, మత స్వాత్యంత్రాన్ని నిద్రలేపింది. ఫ్రెంచ్, ఇండియన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలు ఫ్రెంచ్ నుండి కెనడాను కైవశం చేసుకుంది. అయినప్పటికీ ఫ్రాంకోఫోన్ జనం రాజకీయంగా దక్షిణ కాలనీలకు అతీతంగా ఏకాంతంగా నిలిచింది. 13 బ్రిటిష్ కాలనీల నుండి వెలుపలకు పంతబడిన స్థానిక అమెరికన్లను మినహాయించి 13 బ్రిటిష్ కాలనీల జనసంఖ్య 1770 నాటికి 2.6 మిలియన్లకు చేరుకుంది. అమెరికన్లలో బ్రిటిష్ వారు మూడింట ఒక వంతులు, బానిసలుగా తీసుకురాబడిన ఆఫ్రికన్ అమెరికన్లు ఐదింట ఒక వంతు ఉన్నారు. బ్ర్తిష్ పన్ను విధానాలను అనుసరించి అమెరికన్ కాలనీ వాసులకు గ్రేట్ బ్రిటన్ రాజ్యాంగంలో పాల్గొనే హక్కు ఉండదు.
 
=== స్వాతంత్ర్యం, విస్తరణ ===
1760-1770 మధ్య అమెరికమన్ కాలనీలు, బ్రిటిష్ మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ తిరుగుబాటు యుద్ధానికి దారి తీసి 1775 నుండి 1781 వరకు యుద్ధం కొనసాగింది. 1775 జూన్ 14 న '''ది కాంటినెంటల్ కాంగ్రెస్''' ఫిలడెల్ఫియాలో సమావేశం అయి జార్జి వాషింగ్టన్ అదేశంతో కాంటినెంటల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని స్థాపించారు. 1776 లో '''ప్రతి మనిషీ సమానంగా రూపొందించబడ్డాడు''' అలాగే '''రద్దు చేయలేని ప్రత్యేకంమైన హక్కులతో''' అనే తోమస్ జెఫర్సన్ నినాదంతో కాంగ్రెస్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఆ రోజును ప్రస్తుతం అమెరికన్ స్వాతంత్ర్య దినంగా కొనియాడుతుంది. 1777 నుండి '''ఆర్టికల్స్ ఆఫ్ కాంఫిడరేషన్''' చేత స్థాపించబడిన బలహీన మైన కాంఫిడరల్ ప్రభుత్వం 1789 వరకు కొనసాగింది.
 
పంక్తి 113:
పడమటి దిశగా రాజ్య విస్తరణలో అమెరికన్లు వెలిబుచ్చిన ఆత్రత పలు ఇండియన్ యుద్ధాల పరంపరకు దారి తీసింది. 1803 లో ప్రెసిడెంట జెఫర్సన్ నాయకత్వంలో ఫ్రెంచ్ అక్రమిత భూమి అయిన ల్యూసియానా కొనుగోలు చేయడంతో దేశ విస్తీర్ణం రెండితలుగా పెరిగింది. 1812 లో అనేక ఫిర్యాదులు బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించడం యు.ఎస్ జాతీయతను బలపరిచింది. యు.ఎస్ సైన్యం ఫ్లోరిడా మీద జరిపిన వరుస దాడిల కారణంగా 1819లో స్పెయిన్, ఇతర అఖాతం అక్రమిత ప్రదేశాల స్వంతదారులు సముద్రతీర ప్రాంతాలను వదిలి వెళ్ళేలా చేసాయి. 1845 లో టెక్సాస్ సంయుక్తరాష్ట్రాలతో ఐక్యం అయింది. 1846 లో బ్రిటన్ తో జరిగిన ఒరెగాన్ ఒప్పందం ప్రస్తుత వాయవ్య అమెరికా యు.ఎస్ ఆధీనంలోకి రావడానికి దారి తీసింది. మెక్సికన్ అమెరికన్ యుద్ధంలో యు.ఎస్ విజయం 1848లో [[కాలిఫోర్నియా]], ప్రస్తుత మరింత వాయవ్య అమెరికా యు.ఎస్ ఆధీనంలోకి రావడానికి కారణం అయింది. 1848-1849 మధ్య జరిగిన '''కలిఫోర్నియా గోల్డ్ రష్''' (కలిఫోర్నియా బంగారు అంవేషణ) మరింత పడమర దిశ వలసలకు ప్రోత్సాహం అందించింది. కొత్త రైల్వే మార్గాలు స్థిరనివాసుల పునరావాసం, స్థానిక అమెరికన్లతో సంఘర్షణలకు దారి తీసింది. 50 సంవత్సరాల కాలం 40 మిలియన్లకు పైగా అమెరికన్ బర్రెలు లేక దున్న పోతులు తోలు, మాంసం కొరకు వధించబడిన తరువాత రైలు మార్గాల విస్తరణ సులువు చేసింది. స్థానిక ఇండియన్ల ప్రధాన వనరు అయిన బర్రెల మందలు కోల్పోవడంతో ఇండియన్ల అస్థిత్వానికి, అనేక స్థానిక సంస్కృతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
 
=== అంతర్యుద్ధం, పారిశ్రామికీకరణ ===
స్వతంత్ర రాష్ట్రాలు, బానిసల మధ్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరల్ ప్రభుత్వం మధ్య సంబంధాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవీ స్వీకరం చేసే లోపల ఏడు బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమానను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం అలాగే కాంఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేసాయి. ఫోర్ట్ సంటర్ మీద కాంఫిడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతే కాక మరి నాలుగు రాష్ట్రాలు కాంఫిడరసీతో చేతులు కలిపాయి. 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి బానిసలుగా ఉన్న సుమారు నాలుగు మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం, దాని స్పష్టత ఫెడరల్ ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 620,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మమైన సంఘర్షణగా మిగిలి పోయింది.
 
యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైక్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అధ్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు '''జిం క్రో లాస్''' పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారి తీసింది. తూర్పున ఉన్న ఐరోపా దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల (ఇంఫ్రాస్టక్చర్) అభివృద్ధికి దారి తీసింది. 1867 లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890 లో జరిగిన '''ది వూండెడ్ నీ మాస్‍క్రీ''' నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893 లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998 లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను (ఆర్చియోపిలాగో) ను తమతో ఐక్యం చేసుకుంది. స్పానిష్ -అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వాం, ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తరువాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వాం మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలి పోయింది.
 
=== మొదటి ప్రపంచ యుద్ధం, మహా మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం ===
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత సంయుక్తరాష్ట్రాలు తటస్థంగా మిగిలి పోయింది. బ్రిటిషు, ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేసారు. అయినప్పటికీ మధ్యలో తలదూర్చడాన్ని అనేక మంది వ్యతిరేకించారు. 1917 నాటికి సంయుక్తరాష్ట్రాలు కూడా యుద్ధంలో పాల్గొంది. అమెరికన్ విదేశీ సైన్యాలు కేంద్ర శక్తికి వ్యతిరేకంగా తిరగడానికి సహకరించాయి. యుద్ధానంతరం సెనేట్ ఐక్య రాజ్య సమితిని స్థాపించిన వె'''ర్సైల్లెస్ ఒడంబడికని''' ధ్రువీకరించ లేదు. దేశం ఏకపక్ష విధానాలను, ఒంటరి పరిమితులను అనుసరించారు. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప వత్తిడికి కారణమైన'''రోరింగ్ ట్వెంటీస్''' గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది. 1932లో '''ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్''' ప్రెసిడెంట్‍గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్థిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మధ్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు.
 
పంక్తి 126:
యుద్ధానికి ముగింపు పలుకుతూ సెప్టెంబరు 2వ తారీఖున [[జపాన్]] లొంగి పోయింది.
 
=== ప్రచ్ఛన్న యుద్ధం, అసమ్మతి రాజకీయాలు ===
రెండవ ప్రపంచ యుద్ధానంతర [[ప్రచ్ఛన్నయుద్ధం|ప్రచ్ఛన్న యుద్ధం]] సమయంలో సంయుక్త రాష్ట్రాలు, సోవియట్ యూనియన్‌లు ఆధిక్యత కోసం పోటీ పడుతూ పరుగులు తీసాయి. సోవియట్ యూనియన్ నాటో ద్వారా ఐరోపా సైనిక చర్య, వార్సా సంఘటన ఆధిక్యత చూపింది. యుద్ధాలకు ప్రతినిధిత్వం వహిస్తూ అలాగే శక్తివంతమైన అణు బాంబులను అభివృద్ధి చేస్తూ పోటీ పడ్డాయి. అయినప్పటికీ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడాన్ని నివారిస్తూ వచ్చాయి. యు.ఎస్ తరచుగా సోవియట్ యూనియన్ పోషిస్తూ ఉందని భావించిన వామపక్ష ఉద్యమాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. 1950–53 లలో జరిగిన కొరియన్ యుద్ధంలో అమెరికన్ సైన్యాలు కమ్యూనిస్ట్ చైనా, ఉత్తర కొరియాలతో పోరాడాయి. సెనేటర్ నామమాత్ర కమ్యునిస్ట్ వ్యతిరేక ద్యమనాయకుడుగా ఉన్న కాలంలో '''ఐక్యరాజ్య సమితి- అమెరికన్ ఏక్టివిటీస్ కమిటీ''' వామపక్ష విధానాల మీద వరుసగా పరిశోధనలను నిర్వహించారు.
 
పంక్తి 135:
పదవి వహించిన కాలంలో ఇరాన్-కాంట్రా కుంభకోణం అలాగే సోవియట్ యూనియన్‍తో దౌత్య సంబంధాల వంటివి జరిగాయి. సోవియట్ కుప్ప కూలిన ఫలితంగా పరోక్ష యుద్ధం వెలుగులోకి వచ్చింది.
 
=== సమకాలీన శకం ===
[[ఐక్య రాజ్య సమితి]] ఆమొదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్ (అరేబియన్ అఖాతం) అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్తరాష్ట్రాలు ప్రధానపాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్థిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు, అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనే అపవాదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు పదవిలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అధ్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడు అయ్యాడు.