బొట్టు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Indian Woman with bindi.jpg|thumb|నుదిటి మీద బొట్టుతో ఒక భారతీయ మహిళ|alt=|300x300px]]
[[Image:Water drop animation enhanced small.gif|thumb|left|[[కుళాయి]] నుండి పడుతున్న నీటి బొట్లు.]]
[[ముఖముముఖం|ముఖాన]] '''బొట్టు''' లేదా '''తిలకం''' పెట్టుకోవడం ఒక [[హిందూ]] సంప్రదాయం.
[[Image:Bindi.pottu.battu.jpg|thumb|నుదుట బొట్టుతో ఒక వనిత]]
 
[[Image:Indian Woman with bindi.jpg|thumb|నుదిటి మీద బొట్టుతో ఒక భారతీయ మహిళ]]
[[Image:Hindu Bindi.jpg|thumb|బొట్టుతో ఒక విదేశీ మహిళ]]
[[ముఖము]]న '''బొట్టు''' లేదా '''తిలకం''' పెట్టుకోవడం ఒక [[హిందూ]] సంప్రదాయం.
 
==భాషా విశేషాలు==
[[Image:Water drop animation enhanced small.gif|thumb|left|[[కుళాయి]] నుండి పడుతున్న నీటి బొట్లు.|alt=]]
[[తెలుగు భాష]]లో [[బొట్టు]] పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=906&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం బొట్టు పద ప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> బొట్టు అనగా [[బిందువు]] (A drop) లేదా శరీరం మీద పెట్టుకొనే చుక్క. నిలువుబొట్టు వైష్ణవానికి చిహ్నం అయితే అడ్డబొట్టు శైవానికి చిహ్మంగా భావిస్తారు. తాళిబొట్టు వివాహానికి గుర్తుగా స్త్రీలు మెడలో ధరించేది. బొట్టుకట్టు అనగా [[వివాహం]]లో తాళిబొట్టు కట్టడముకట్టడం లేదా వివాహం చేసుకోవడం. బొట్టుదారముబొట్టుదారం అనగా మంగళసూత్రముమంగళసూత్రం.
 
 
===భౌతికశాస్త్రం===
భౌతికశాస్త్రంలో [[నీరు]] వంటి ద్రవ పదార్ధాలు పైనుండి పడేటప్పుడు బిందువులుగా పడతాయి; వాటిని కూడా బొట్టు లేదా బొట్లు (drop or drops) అంటారు. ఉదాహరణకు [[వర్షం]] పడేటప్పుడు నీటి బొట్లు ఆకాశం నుండి భూమి మీదకు పడతాయి.
 
===తిలకథారణం===
[[Image:Hindu Bindi.pottu.battu.jpg|thumb|నుదుట బొట్టుతో ఒక వనితవిదేశీ మహిళ|alt=|200x200px]]
[[హిందూమతము|హిందూ మతం|హిందూమతంలో]]లో మాత్రమే బొట్టుపెట్టుకొనే ఆచారమున్నదిఆచారముంది. [[ప్రపంచము|ప్రపంచంలో]]<nowiki/>లో ఏ ఇతర మతములలోనూమతాలలోనూఆచారముఆచారం లేదు. [[బ్రహ్మదేవుడు]] నుదుట వ్రాసినగీత తప్పింప ఎవరికీ శక్యముశక్యం కాదు. కాని ఎవ్వరు ముఖమునముఖాన బొట్టు పెట్టుకుందురో వారు బ్రహ్మవ్రాసినబ్రహ్మరాసిన వ్రాతనురాతను చెరిపి మంచివ్రాతమంచిరాత వ్రాసుకుంటున్నారన్నవ్రాసుకుంటారనే మాటనమ్మకం కొందరిలో ఉంది.
 
[[Image:ModernBindi.JPG|thumb|150px|right|ఆధునిక బొట్టు బిళ్ళలు]]
 
==ఇవి కూడా చూడండి==
{{wiktionary}}
 
[[తిలకం]]
* [[తిలకం]]
* [[పచ్చబొట్టు]]
* [[కుంకుం బొట్టు]]
{{* [[నామం]]}}
{{* [[తిరుచందనం బొట్టు]]}}
{{* [[గందం బొట్టు]]}}
{{* [[విభూతి బొట్టు]]}}
{{* [[మంగళసూత్రం|తాళి బొట్టు]]}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
 
[[en:Bindi (decoration)]]
[[da:Bindi]]
[[de:Bindi]]
[[fr:Tilak]]
[[it:Tilaka]]
[[ml:പൊട്ട്]]
[[nl:Bindi]]
[[pl:Bindi]]
[[pt:Bindi]]
[[ru:Бинди]]
[[fi:Bindi]]
[[sv:Bindi]]
"https://te.wikipedia.org/wiki/బొట్టు" నుండి వెలికితీశారు