గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
== అబ్బూరి రామకృష్ణా రావు ==
కవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, అభ్యుదయ భావాలున్నవారు, మానవతావాది, గ్రంధాలయాచార్యుడు, గ్రంధాలయాధికారి.<br />
 
'''స్వాతంత్రోద్యమం ప్రభావం:''' 1919 సంవత్సరం లో ఆంధ్ర దేశం లో స్వరాజ్యోద్యమం మమ్మురంగా సాగుతున్న రోజులలో ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో అబ్బూరి స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు. ఆకాలంలో "జలియన్ వాలాబాగ్" బుర్రకధ రచించి అనేక చోట్ల ప్రదర్శించారు. ఇది బహుళ ప్రజాదరణ, ప్రచారం పొందింది, కానీ ప్రభుత్వం నిషేధించింది.
=== స్వాతంత్రోద్యమం ప్రభావం ===
1919 సంవత్సరం లో ఆంధ్ర దేశం లో స్వరాజ్యోద్యమం మమ్మురంగా సాగుతున్న రోజులలో ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో అబ్బూరి స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు. ఆకాలంలో "జలియన్ వాలాబాగ్" బుర్రకధ రచించి అనేక చోట్ల ప్రదర్శించారు. ఇది బహుళ ప్రజాదరణ, ప్రచారం పొందింది, కానీ ప్రభుత్వం నిషేధించింది.
 
[రిఫ్] హరి ప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980.
 
అబ్బూరి కి కార్మీక సంఘాల తోను, కమ్యూనిష్టు పార్టీ తో అనుబంధం ఉండేది. ఆ సందర్బం లోనే పుచ్చపల్లి సుందరయ్యగారితో, ఎం.ఎన్.రాయ్ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది.
 
'''నాటకాలు''': వీరికి నాటకాలంటే చాలా ఇష్టం ఉండేది. వారు నాటకాలు రచించారు. దర్శకత్వం వహించారు, ముఖ్యంగా కన్యాశుల్కం, ప్రతిమాసుందరి వంటి వాటిలో నటించారు. మృఛ్చకటికం నాటకాన్ని తర్జుమాచేశారు.
 
[రిఫ్] నరసింహారావు, ఎ.ఎల్. ఆప్తుడు అబ్బూరి. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.19-39
 
=== రచనలు ===
అబ్బూరి 1909 నాటికే, అయిదో ఫారం చదువుతుంఫగానే "జలాంజలి" అను పద్యకావ్యం రచించారు. 1917-19 మధ్యకాలం అబ్బూరి గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్ సన్నిధిలో శాంతినికేతన్ లో గడిపిరి. అప్పుడే వీరు "ఊహాగానం", నిరాడంబరతాభావనాబలాలునిరాడంబరతా భావనాబలాలు" రచించారు.
 
[రిఫ్] హరి ప్రసాద రావు, సూదన. సాహితీవేత్త-శ్రీ అబ్బూరి రామకృష్ణారావు. గ్రంధాలయ జ్యోతి. పు14-17. ఏప్రిల్-జూన్ 1980.
Line 43 ⟶ 48:
 
=== కళాప్రపూర్ణ ===
ఆంధ్ర విశ్వ కళావిశ్వకళా పరిషత్ 1974 అగస్ట్ 3న,వారు తమ 47వ పట్టప్రదాన సభ యందు <br1974 అగస్ట్ 3న అబ్బూరి కి కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం />చేశారు.
 
[రిఫ్] మాధవాచార్యులు, వై. ప్రఖ్యాపన ప్రసంగం. అబ్బూరి సంస్మరణ. సంపాదకుడు అబ్బురి గోపాలకృష్ణ. హైదరాబాద్, నాట్యగోష్టి, 1988. పు.43-45.
 
== ఇతర లింకులు ==