మహా జనపదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లో → లో , ను → ను (7), గా → గా , నుండీ → నుండి , ధృవ → ధ్రువ (3), ఖచ్చితం → కచ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 8 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 126:
 
=== కోసల ===
[[దస్త్రం:Kosala_Karshapana.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Kosala_Karshapana.jpg|thumb|{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}[[కోసల]] మహాజనపాడ యొక్క వెండి నాణేలు (క్రీ.పూ. 525-465) ]]
కోసల దేశం మగధకు వాయవ్య దిశలో ఉంది, దాని రాజధాని [[అయోధ్య]]. దీని భూభాగం మధ్య తూర్పు [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌లోని]] ఆధునిక అవధ్ (లేదా ఔధ్) తో సరిపోతుంది. దీనికి దక్షిణాన [[గంగా నది|గంగా]] నది, తూర్పున గండక్ (నారాయణి) నది, ఉత్తర సరిహద్దున [[హిమాలయాలు|హిమాలయ]] పర్వతాలూ ఉన్నాయి. ఇది వేద ధర్మ కేంద్రంగా పేర్కొనబడింది. దాని రాజులు దైత్యులు, రాక్షసులు, అసురులకు వ్యతిరేకంగా వివిధ యుద్ధాలలో దేవతలతో పొత్తు పెట్టుకున్నారు. కోసల, అయోధ్య లకు హిందూ గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలలో ప్రముఖ స్థానం ఉంది. రఘువంశం-ఇక్ష్వాకువంశం అత్యంత సుదీర్ఘమైన నిరంతర రాజవంశం; ఈ రాజవంశంలో రాముడు ఒక రాజు. ఇతర గొప్ప రాజులు పృథువు, హరిశ్చంద్రుడు, దిలీపుడు. వివిధ పురాణాల్లో, రామాయణం, మహాభారతాలలో వీరందరి ప్రస్తావన ఉంది. ఈ గ్రంథాల ప్రకారం, రికార్డు చేసిన చరిత్రలో కోసల అత్యంత శక్తివంతమైన, అతిపెద్దదైన రాజ్యం.
[[దస్త్రం:Procession_of_Prasenajit_of_Kosala_leaving_Sravasti_to_meet_the_Buddha.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Procession_of_Prasenajit_of_Kosala_leaving_Sravasti_to_meet_the_Buddha.jpg|ఎడమ|thumb|216x216px|సాంచిలోని{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} [[గౌతమ బుద్ధుడు|బుద్ధుడిని]] కలవడానికి శ్రావస్తి నుండి బయలుదేరిన కోసల ప్రసేనజిత్తు ఊరేగింపు . <ref>Marshall [https://archive.org/stream/in.ernet.dli.2015.459148 p.59]</ref>]]
తరువాత, ఈ రాజ్యాన్ని మహావీరుడు, బుద్ధుని కాలాల్లో ప్రసిద్ధ రాజు ప్రసేనజిత్తు పాలించాడు. తరువాత అతని కుమారుడు విడుదాభా (విరూధక). ప్రసేనాజిత్తు ఉన్నత విద్యావంతుడు. మగధతో పెళ్ళి సంబంధాల ద్వారా అతని స్థానం మరింత బలపడింది: అతని సోదరిని బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్ళిలో కాశీలో కొంత భాగాన్ని కట్నంగా ఇచ్చారు. అయితే, పసేనాడి (ప్రసేనజిత్తు) కు, మగధ రాజు అజాతశత్రువుకూ మధ్య ఆధిపత్య పోరు జరిగింది. [[లిచ్చావి (వంశం)|లిచ్ఛవులు]] మగధకు మద్దతు పలకడంతో ఈ పోరు ముగిసింది. విదుదాభా కోసల పాలకుడిగా ఉన్న సమయంలో కోసల మగధలో విలీనమై పోయింది. [[అయోధ్య]], [[ Saketa|సాకేత]], [[కాశీ|బనారస్]], శ్రావస్తిలు కోసల రాజ్యపు ప్రధాన నగరాలు.  
 
=== కురు ===
[[దస్త్రం:Kurus_(Kurukshetras)_circa_350-315_BCE.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Kurus_(Kurukshetras)_circa_350-315_BCE.jpg|thumb|{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}[[కురు సామ్రాజ్యం|కురు]] మహాజనపదపు వెండి నాణెం (క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం) ]]
''పురు - భరత'' కుటుంబం ప్రస్తావన ద్వారా [[పురాణములు|పురాణాల్లో]] కురు రాజ్య మూలం ఉంది. పురు రాజవంశంలో 25 తరాల తరువాత, కురు పుట్టాడు. కురు తర్వాత 15 తరాల అనంతరం, కౌరవులు, పాండవులు జన్మించారు. కురులు ''మధ్యదేశంలో ఉండేవారని,'' ఉత్తర కురులు హిమాలయాలకు ఆవల నివసించేవారనీ ఐతరేయ బ్రాహ్మణం చెబుతోంది. బౌద్ధ గ్రంథం సుమంగవిలాసిని ప్రకారం, <ref>II. p 481</ref> కురురాజ్య ప్రజలు (కురులు) ఉత్తర కురు భూముల నుండి వచ్చారు. వాయు పురాణము ''కురు,'' పురు వంశం సంవర్షణుడి కుమారుడైన కురు, ఈ వంశానికి మూల పురుషుడని చెబుతుంది. ఇతడే కురుక్షేత్ర జనపద స్థాపకుడు. సుమారుగా ఆధునిక థానేసర్, ఢిల్లీ రాష్ట్రం, [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్ లోని]] [[మీరట్ నగరం|మీరట్]] జిల్లా ప్రాంతమే కురు రాజ్యం. [[జాతక కథలు|జాతక కథల]] ప్రకారం, కురు రాజధాని, ఆధునిక ఢిల్లీ సమీపంలోని [[ఇంద్రప్రస్థం|ఇంద్రప్రస్థ]] (ఇందపత్త). బుద్ధుని కాలంలో, కురు రాజ్యాన్ని కొరైవ్య అనే పేరుగల అధిపతి (కింగ్ కాన్సుల్) పాలించారు. బౌద్ధ కాలంలోని కురులకు [[వైదిక నాగరికత|వేద కాలపు]] కురులకు ఉన్నంత ఉన్నత స్థానం లేదు గానీ, వారి ప్రాచీనుల లాగానే వీరు కూడా లోతైన జ్ఞానం, మంచి ఆరోగ్యంతో ఉండేవారు. కురులు యాదవులు, భోజులు, త్రిగ్రర్తులు, పాంచాలులతో పెళ్ళి సంబంధాలు కలుపుకున్నారు. [[ధర్మరాజు|యుధిష్ఠిర]] జాతికి చెందిన యువరాజుగా పరిచయం చేసిన ధనంజయ రాజు గురించి, [[జాతక కథలు|జాతక]] కథలో ఒక ప్రస్తావన ఉంది. మునుపటి కాలంలో సుప్రసిద్ధ రాచరిక ప్రజలు అయినప్పటికీ, కురులు క్రీస్తుపూర్వం 6 నుండి 5 వ శతాబ్దాలలో గణతంత్ర ప్రభుత్వానికి మారారు. కురులు ''రాజశబ్దోప జీవిన్'' (కింగ్ కాన్సుల్) రాజ్యాంగాన్ని అనుసరించేవారని క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో, [[చాణక్యుడు|కౌటిల్యుని]] అర్ధశాస్త్రం ధ్రువీకరిస్తుంది.
 
=== మగధ ===
[[దస్త్రం:Magadha_kingdom_coin_Circa_350_BC_AR_Karshapana.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Magadha_kingdom_coin_Circa_350_BC_AR_Karshapana.jpg|thumb|{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}[[మగధ సామ్రాజ్యము|మగధ]] మహాజనపదపు వెండి నాణెం (క్రీ.పూ 350) ]]
[[మగధ సామ్రాజ్యము|మహాజనపదాలలో మగధ]] అత్యంత ప్రముఖమైనది, సంపన్నమైనది. రాజధాని నగరం పాటలీపుత్ర ([[పాట్నా]], [[బీహార్]]), [[గంగా నది|గంగా]], సోన్, పున్పున్, గండక్ వంటి ప్రధాన నదుల సంగమ స్థలం వద్ద ఉంది. ఈ ప్రాంతంలోని ఒండ్రు మైదానాలు, [[బీహార్]], [[జార్ఖండ్]] ల లోని రాగి, ఇనుము అధికంగా ఉన్న ప్రాంతాల సామీప్యత వలన మంచి నాణ్యమైన ఆయుధాలను అభివృద్ధి చేయడానికీ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ దోహదపడింది. ఆ కాలం నాటి వాణిజ్య రహదారులకు మధ్యలో ఉన్నందున మగధ సంపదకు దోహదపడింది. ఈ కారకాలన్నీ [[మగధ సామ్రాజ్యము|మగధను]] ఆ కాలంలో అత్యంత సంపన్నమైన రాజ్యంగా [[మగధ సామ్రాజ్యము|ఎదగడానికి]] సహాయపడ్డాయి.
[[దస్త్రం:Bamboo_garden_(Venuvana)_at_Rajagriha,_the_visit_of_Bimbisara.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Bamboo_garden_(Venuvana)_at_Rajagriha,_the_visit_of_Bimbisara.jpg|ఎడమ|thumb|మగధ{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} రాజు [[బింబిసారుడు]] రాజగృహలోని వెదురు తోట (వేణువనం) ను సందర్శిస్తాడు; సాంచి నుండి కళాకృతి. ]]
[[మగధ సామ్రాజ్యము|మగధుల]] రాజ్యం - దక్షిణ [[బీహార్|బీహార్‌లోని]] [[పాట్నా]], [[గయ]] ఆధునిక జిల్లాలు, తూర్పున [[బెంగాల్|బెంగాల్‌లోని కొన్ని]] ప్రాంతాలూ ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పాటలీపుత్రకు ఉత్తరాన గంగా నది, తూర్పున చంపా నది, దక్షిణాన [[వింధ్య పర్వతాలు|వింధ్య]] పర్వతాలు, పశ్చిమాన సోన్ నది ఉన్నాయి. బుద్ధుని కాలంలో అంగ రాజ్యం మగధ సరిహద్దుల లోపల ఉండేది. దీని తొలి రాజధాని గిరివ్రజ లేదా రాజగృహ (ఆధునిక బీహార్ లోని నలంద జిల్లాలో ఉన్న రాజ్‌గిర్). నగరానికి ఇతర పేర్లు మగధపుర, బృహద్రథపుర, వసుమతి, కుశాగ్రపుర, బింబిసారాపురి. ఇది ప్రాచీన కాలంలో [[జైన మతము|జైనమతం]] యొక్క చురుకైన కేంద్రం. మొదటి [[ బౌద్ధ మండలి|బౌద్ధ మండలి]] వైభారా కొండలలోని రాజగృహలో జరిగింది. తరువాత, [[పాటలీపుత్ర]] మగధ రాజధాని అయింది.
 
పంక్తి 145:
 
[[మనుస్మృతి]], లిచ్ఛవుల లాగానే మల్లులను కూడా వ్రత్య [[క్షత్రియులు]] అని వర్ణించింది. వాటిని మహాప్పరినిబ్బన సుత్తాంతంలో వాశిష్ఠులు (వాసిత్తులు) అంటారు. మల్లులు మొదట రాచరిక ప్రభుత్వం ఉండేది. కాని తరువాత వారు సంఘా (రిపబ్లిక్) లలో ఒకదానికి మారారు. ఈ సంఘాల సభ్యులు తమను తాము ''రాజా'' అని పిలుచుకునేవారు. మల్లులు ఆత్మరక్షణ కోసం లిచ్ఛవులతో ఒక కూటమిని ఏర్పరచుకున్నట్లుగా కనిపిస్తుంది. కాని బుద్ధుడు మరణించిన కొద్దికాలానికే వారు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. వారి రాజ్యం మగధ సామ్రాజ్యంలో కలిసిపోయింది.
[[దస్త్రం:War_over_the_Buddha's_Relics,_South_Gate,_Stupa_no._1,_Sanchi.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:War_over_the_Buddha's_Relics,_South_Gate,_Stupa_no._1,_Sanchi.jpg|center|thumb|800x800px|{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}<center>మల్లులు తమ నగరం [[కుసినార|కుశినగర]]<nowiki/>ను రక్షించుకుంటున్న చిత్రం, సాంచి. మల్ల ఒక పురాతన భారతీయ రిపబ్లిక్ (గణ సంఘ) అంగూత్తర ''నికాయలో'' ప్రస్తావించబడింది. <ref>Asiatic Mythology by J. Hackin [https://books.google.com/books?id=HAZrFhvqnTkC&pg=PA83 p.83ff]</ref></center>]]
 
=== మత్స్య దేశం ===
పంక్తి 151:
 
=== పాంచాల ===
[[దస్త్రం:Panchalas_of_Adhichhatra.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Panchalas_of_Adhichhatra.jpg|కుడి|thumb|200x200px|అహిచ్ఛత్ర{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} పాంచాలుల నాణెం (క్రీ.పూ. 75-50). [[ఇంద్రుడు]] పీఠంపై ఎదురుగా కూర్చుని, విభజించబడిన వస్తువును పట్టుకున్నాడు. [[బ్రాహ్మీ లిపి|బ్రహ్మి]], పంచల చిహ్నాలలో ''ఇద్రమిత్ర''. ]]
పాంచాలులు కురు రాజ్యానికి తూర్పున, పర్వతాలకూ గంగా నదికీ మధ్య దేశాన్ని పాలించారు. సుమారు ఆధునిక బుదౌన్, ఫరూఖాబాద్, వాటికి ఆనుకుని ఉన్న [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్]] జిల్లాల ప్రాంతమే పంచాల రాజ్యం. దేశాన్ని ఉత్తరా-పాంచాల, దక్షిణ-పాంచాలగా విభజించారు. ఉత్తర పాంచాల రాజధాని అధిచ్ఛత్ర లేదా ఛత్రావతి ([[బరేలి|బరేలీ]] జిల్లాలో ఆధునిక రామ్‌నగర్), దక్షిణ '''పాంచాల''' రాజధాని ఫరూఖాబాద్ జిల్లాలోని కాంపిల్య లేదా కాంపిల్ వద్ద ఉంది. ప్రసిద్ధ నగరం కన్యాకుబ్జ లేదా కనౌజ్ పాంచాల రాజ్యంలో ఉంది. రాచరిక వంశీకులైన పాంచాలులు క్రీస్తుపూర్వం 6, 5 శతాబ్దాలలో గణతంత్రానికి మారినట్లు తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో, [[చాణక్యుడు|కౌటిల్యుడి]] అర్ధశాస్త్రం కూడా ''రాజశబ్దోప జీవిన్'' (కింగ్ కాన్సుల్) రాజ్యాంగాన్ని అనుసరించి ''పాంచాలను'' ధ్రువీకరిస్తుంది. 
 
=== శూరసేన ===
[[దస్త్రం:First_coin_of_India.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:First_coin_of_India.jpg|కుడి|thumb|180x180px|శూరసేన{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} మహాజనపదానికి (క్రీ.పూ. 5 వ శతాబ్దం) చెందిన వెండి నాణెం. ]]
శూరసేన దేశం మత్స్యదేశానికి తూర్పున, [[యమునా నది|యమునా]] నదికి పశ్చిమాన ఉంది. ఇది ఉత్తర ప్రదేశ్, [[హర్యాణా|హర్యానా]], [[రాజస్థాన్]] రాష్ట్రాల్లోని బ్రిజ్ ప్రాంతానికి,[[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] లోని [[గ్వాలియర్]] ప్రాంతానికీ కలిపి సుమారుగా సరిపోతుంది. దీనికి రాజధాని మధుర లేదా [[మథుర]] వద్ద ఉంది. బుద్ధుని ముఖ్య శిష్యులలో శూరసేన రాజైన అవంతీపుత్ర మొదటివాడు. అతని వల్లనే మధుర రాజ్యంలో [[బౌద్ధ మతము|బౌద్ధమతం]] పుంజుకుంది. మధుర / శూరసేన లకు చెందిన అంధకులు, వృృష్ణులను పాణిని యొక్క [[పాణిని|అష్టాధ్యాయిలో]] సూచించాడు. [[చాణక్యుడు|కౌటిల్యుడి]] [[ అర్థశాస్త్ర|అర్థశాస్త్రంలో]], వృష్ణులను ''సంఘ'' లేదా గణతంత్రంగా వర్ణించాడు. వృృష్ణులు, అంధకులు, యాదవులకు చెందిన ఇతర అనుబంధ తెగలు ఒక ''సంఘాన్ని'' ఏర్పాటు చేశాయి, వాసుదేవ ([[శ్రీ కృష్ణుడు|కృష్ణ]]) ను ''సంఘ-ముఖ్యుడిగా'' వర్ణించారు. శూరసేనకు రాజధాని మథుర, [[మెగస్తనీసు|మెగస్థనీస్]] కృష్ణుని ఆరాధనకు కేంద్రంగా ఉండేది. మగధ సామ్రాజ్యం స్వాధీనం చేసుకోవడంతో శూరసేన రాజ్యం స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది.
 
"https://te.wikipedia.org/wiki/మహా_జనపదాలు" నుండి వెలికితీశారు