ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 41:
 
<br />
ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రధాన కేంద్రం కేరళలోని కోచిలో ఉంది.<ref>{{cite web|url=http://www.airindiaexpress.in/contact.aspx|title="Contact Us|publisher= Air India Express."3. "Head office address is: Air India Express Air - India Building, Nariman Point, Mumbai - 400 021, India"| accessdate=on 5 February 2 |website=|archive-url=https://web.archive.org/web/20141129223725/http://www.airindiaexpress.in/contact.aspx|archive-date=2014-11-29|url-status=dead}}</ref> కోచి కి ప్రధాన కార్యాలయాన్ని తరలించడానికి డిసెంబరు 2012లో ఏయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డు చేసిన ప్రతిపాదనలను 2013 జనవరిలో పంపించింది.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/kochi/Shifting-of-Air-India-Express-headquarters-to-Kochi-gets-nod/articleshow/17606736.cms?referral=PM|title=Shifting of Air India Express headquarters to Kochi gets|publisher=timesofindia.indiatimes.com|date=14 December 2014| accessdate=5 February 2013 }}</ref> దీనిని దశలవారిగా తరలించాలని అప్పటి కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె.సి వేణుగోపాల్ అన్నారు. ఇందులో భాగంగా జనవరి 1న కోచిలో కార్యాలయాన్ని ప్రారంభించారు.<ref>{{cite web|last=Staff Reporter|url=http://www.thehindu.com/news/cities/Kochi/air-india-express-route-scheduling-from-city-soon/article4282465.ece|title=Air India Express route scheduling from city soon|publisher=The Hindu|date=7 January 2013| accessdate=5 February 2013 }}</ref>
 
==గమ్య స్థానాలు==
పంక్తి 50:
మే 22, 2010 నాడు దుబాయి-మంగళూరు మార్గంలో ఎగిరే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం-812, బోయింగ్ 737-800(రిజిస్టర్డ్ VT-AXV) విమానం మంగళూరు రన్ వే జారీ పోవడంతో ప్రమాదం జరిగి 152 మంది ప్రయాణికులు, 6గురు విమాన సిబ్బంది సహా 166 మంది దుర్మరణం పాలయ్యారు.<ref>{{cite web|url=http://www.nbcnews.com/id/37286182/ns/world_news-south_and_central_asia/|title=Air India flight from Dubai crashes in India|publisher=MSNBC. 2010-05-21}}</ref>
 
అదేవిధంగా 25 మే, 2010 నాడు ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కు చెందిన బోయింగ్ 737-800 దూబాయి నుంచి పూణెకు తిరిగి వస్తుండగా 7000 అడుగుల ఎత్తులో పట్టు తప్పింది. విమాన పైలట్ మూత్రశాలకు వెళ్లిన సమయంలో విమానాన్ని నడిపిస్తోన్న సహాయ పైలట్ తన సీటును సర్దుబాటు చేసుకునే క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో కాక్ పిట్ బయట ఉన్న పైలట్ తొందరగా లోపలకి వచ్చి విమానాన్ని ప్రమాదానికి గురికాకుండా కాపాడగలిగాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులున్నారు. వీరందరినీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని హెచ్చరించిన పైలట్, ఆ తర్వాత విమానాన్ని అదుపులోకి తెచ్చి ఘోర ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు.<ref>{{cite web|url=http://news.blogs.cnn.com/2010/11/30/report-co-pilot-moved-seat-sent-jetliner-plumetting/|title=Report: Co-pilot moved seat, sent jetliner plummeting|publisher=CNN. 2010-11-30|website=|access-date=2014-11-26|archive-url=https://web.archive.org/web/20150406110059/http://news.blogs.cnn.com/2010/11/30/report-co-pilot-moved-seat-sent-jetliner-plumetting/|archive-date=2015-04-06|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://online.wsj.com/news/articles/SB10001424052748704700204575643401782593096?mg=reno64-wsj&url=http%3A%2F%2Fonline.wsj.com%2Farticle%2FSB10001424052748704700204575643401782593096.html|title=Report Cites 'Panicked' Co-Pilot in Air India Jetliner Dive|publisher=The Wall Street Journal|date=2010-11-28}}</ref>
==మూలాలు==
<references/>