పక్షము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
'''పక్షము''' అనగా 15 [[రోజు]]లకు (లేదా ఖచ్చితంగా 14 రాత్రులకు) సమానమైన ఒక [[కాలమానము]]. ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి:
 
Line 5 ⟶ 6:
2. కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).
 
==తిధి==
పక్షంలోని తిథులు:
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిధి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
 
==పక్షంలోని తిథులు:==
#పాడ్యమి
#విదియ
Line 23 ⟶ 27:
 
[[Category:కాలమానాలు]]
 
{{మొలక}}
 
[[en:Fortnight]]
[[en:Tithi]]
"https://te.wikipedia.org/wiki/పక్షము" నుండి వెలికితీశారు