లూయీ పాశ్చర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనిషులు గాని, జంతువులు గాని [[అంటు వ్యాధి]]తో మరణిస్తే ఆ శవాన్ని [[దహనం]] చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు.
 
పాశ్చర్ pasture [[సుక్ష్మజీవశాస్త్రం]]లో అత్యుత్తమ గౌరవమని పిలిచే [[లీవెన్ హాక్ బహుమతి]]ని 1895లో పొందారు.<ref>{{Cite web |url=http://www.asm.org/microbe/index.asp?bid=27155 |title=Microbe Magazine: Awards: Leeuwenhoek Medal |website= |access-date=2008-11-14 |archive-url=https://web.archive.org/web/20090204162951/http://www.asm.org/microbe/index.asp?bid=27155 |archive-date=2009-02-04 |url-status=dead }}</ref>
 
పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు. సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం. రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ [[1895]] [[సెప్టెంబరు 28]]న పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/లూయీ_పాశ్చర్" నుండి వెలికితీశారు