లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 11:
వీరు 1951లో [[రాజ్యం పిక్చర్స్]] అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి [[నందమూరి తారక రామారావు]]తో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన [[నర్తనశాల]]. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో [[హరిశ్చంద్ర (1956 సినిమా)|హరిశ్చంద్ర]], [[శ్రీకృష్ణ లీలలు]], [[శకుంతల (1966 సినిమా)|శకుంతల]], [[దాసి]], రంగేళి రాజా, [[మగాడు]] ఉన్నాయి. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.
 
ఈమె భర్త శ్రీధరరావు జూలై 29, 2006 రాత్రిన [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లోని తమ స్వగృహములో మరణించాడు.<ref>{{Cite web |url=http://www.idlebrain.com/news/2000march20/news275.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-08-27 |archive-url=https://web.archive.org/web/20070822125002/http://www.idlebrain.com/news/2000march20/news275.html |archive-date=2007-08-22 |url-status=dead }}</ref>
 
==చిత్ర సమాహారం==
పంక్తి 36:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
*[https://web.archive.org/web/20070510004752/http://just-tollywood.blogspot.com/2007/04/lakshmi-rajyam.html జస్ట్ టాలీవుడ్లో లక్ష్మీరాజ్యం గురించి]
* [https://web.archive.org/web/20070312145321/http://www.nbkfans.com/omegateluguslides/ns.html ఒక దినపత్రికలో వినాయకరావు వ్యాసం]
 
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు