రొమాన్స్ (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
reference added
పంక్తి 24:
 
== కథా నేపథ్యం ==
తను ప్రేమించి, జీవితం పంచుకునే అమ్మాయి ఫరఫెక్ట్ గా ఉండాలనేది కృష్ణ (ప్రిన్స్) కోరిక. తనకు పరిచయమయిన అనూరాధ (డింపుల్) ను ప్రేమిస్తాడు. ఆమె తనకు సరైనదో కాదో తెలుసుకునే ప్రయత్నంలో కృష్ణ వేసిన ప్లాన్ రివర్స్ అయ్యి, అతన్ని ఛీ కొట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన ప్రేమను కృష్ణ ఎలా గెలుచుకున్నాడు, ఆ ప్రాసెస్ లో కృష్ణకు అనూరాధ ఎలాంటి టెస్ట్ లు పెట్టిందనేది మిగతా కథ.<ref name="సమీక్ష : రొమాన్స్ – అంత రొమాంటిక్ గా లేదు..">{{cite web |last1=123తెలుగు |first1=సమీక్ష |title=సమీక్ష : రొమాన్స్ – అంత రొమాంటిక్ గా లేదు.. |url=https://www.123telugu.com/telugu/reviews/review-romance-nothing-romantic.html |website=www.123telugu.com |accessdate=7 May 2020 |date=3 August 2013}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/రొమాన్స్_(2013_సినిమా)" నుండి వెలికితీశారు