స్టైరీన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మొలక}}
స్టైరీన్ స్టైరిన్ ప్రధానంగా సింథటిక్ రసాయనం. దీనిని వినైల్బెంజీన్ Vinylbenzene , ఇథినైల్బెంజీన్ Ethenylbenzene , సిన్నమెన్ Cinnamene లేదా ఫినైల్థైలీన్ అని కూడా అంటారు. ఇది C6H5CH = CH2 అనే రసాయన ఫార్ములా కలిగిన సేంద్రియ సమ్మేళనం ద్రవరూపంలో ఉంటే చాలా తొందరగా ఆవిరవుతుంది. నీటిలో కరగదు.ప్లాస్టిక్, సింథెటిక్ రబ్బర్ తయారీ లో వాడతారు.అధిక సాంద్రతలు తక్కువ ఆహ్లాదకరమైన వాసనను కలిగి ఉన్నప్పటికీ. స్టైరీన్ పాలీస్టైరీన్ మరియుఇంకా అనేక కోపాలిమర్స్ కు ఉపోద్ఘాతంగా పూర్వగామిగా ఉంటుంది.
స్టైరీన్ ని ముడిసరుకుగా పాలిస్టీరిన్ ను తయారు చేస్తారు రంగు లేని ఈ వాయువుకు తీయటి వాసన ఉంటుంది. దీనికి మండే స్వభావం కూడా ఉంటుంది.
డిస్పోజబుల్ కాఫీ గ్లాస్లులను తయారుచేసేందుకు రెసిన్ అంటే ఫైబర్ గ్లాస్ ను తయారు చేసేందుకువాడతారు.ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కాట్రిడ్జిలు, ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ , రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరం
"https://te.wikipedia.org/wiki/స్టైరీన్" నుండి వెలికితీశారు