స్టైరీన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
డిస్పోజబుల్ కాఫీ గ్లాస్లులను తయారుచేసేందుకు రెసిన్ అంటే ఫైబర్ గ్లాస్ ను తయారు చేసేందుకువాడతారు.ఇన్సులేషన్లు సామాన్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్రింటింగ్ కాట్రిడ్జిలు, ఆహారం నిల్వఉండే పాత్రలు, కార్పెట్ బ్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ , రబ్బర్ లను తయారుచేసేందుకు స్టైరీన్ అవసరం.
== ఆరోగ్య ప్రభావాలు ==
ఈ వాయువును పీల్చుకున్నపుడు అది వూపిరితిత్తులలోకి ప్రవేశించాక శరీరానికి అక్సిజన్ అందకుండా చేస్తుంది. ముఖ్యంగా మెదడుకు అవసరమయిన మోతాదులో ఆక్సిజన్ అందనపుడు మనిషి అపస్మారక స్థితిలోకి జారుకుంటారు కొన్ని సార్లు ప్రాణాలు పోవచ్చు ఈ వాయువు పీలిచ్చినప్పుడు అది గోంతులోని మ్యూకస్ పొర మీద పనిచేస్తుంది.దీనిప్రభావం సెంట్రల్, ఫెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది. ఎక్కవ మోతాదులో పీల్చుకున్నపుడు (376 పిపిఎమ్ 25 నిమిషాలపాటు) వాంతి వస్తున్నట్లు ఉంటుంది సరి అయిన ప్రాణవాయువు అందక స్పృహ కోల్పోతారు. ఇంకా ఇతరగ్యాస్ దుష్ప్రభావాలకును సంబంధించిపీల్చడం తలనొప్పివల్ల ఉంటుందితలనొప్పి.వినికిడి చర్మంసమస్య మీద.నీరసం. దురదకళ్ల వస్తుంది.మంటలు కళ్లువంటివి మండుతాయి.కనిపిస్తాయి ఎక్కువ సేపు ఈ వాయువుకు పీలిస్తే నరాల, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు వస్తాయి.ఈ స్టైరిన్ వలన కాన్సర్ రావటానికి అవకాశం వున్నది Lymphohematopoietic క్యాన్సర్లు అంటే leukemia, lymphoma కలిగించడంతోపాటు తెల్ల రక్తకణాల జన్యుపదార్థాన్ని దెబ్బతీస్తుంది. పాంక్రియాస్, ఈసోఫేగస్ క్యాన్సర్ కూడా ఈ గ్యాస్ తెస్తుందనేందుకు కూాదా ఆధారాలున్నాయి.స్టైరీన్ ని ఒక "తెలిసిన కార్సినోజెన్ " గా పేర్కొంటారు.యు.ఎస్. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఇపిఎ) స్టైరీన్ ను "జీర్ణ వాహిక, కిడ్నీ, మరియు శ్వాసవ్యవస్థకు ఒక అనుమానిత టాక్సిన్" గా అభివర్ణించింది.
 
== ఎల్జీ పాలిమర్స్‌ లో ప్రమాదం ==
"https://te.wikipedia.org/wiki/స్టైరీన్" నుండి వెలికితీశారు