"తూము (కొలత)" కూర్పుల మధ్య తేడాలు

1,145 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.
 
== వివరణ ==
ప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది “పుట్టి”. దీనికి “ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి “ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని “తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని “న” అనే అక్షరంతో సూచించే వారు. “పుట్టి” విభజనను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.<ref>{{Cite web|url=https://eemaata.com/em/issues/200607/898.html|title=ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట|language=en-US|access-date=2020-05-08}}</ref>
<br />
 
# రెండు ఇరసలు ఒక తూము.
# ఏడు తూములను ఏడ్దుము అంటారు.
# ఎనిమిది తూములను ఎనమందుము అంటారు.
# తొమ్మిది తూములను [[తొమ్మందుము]] అంటారు.
 
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:కొలతలు]]
[[వర్గం:కొలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2929676" నుండి వెలికితీశారు