జీవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[జీవి|జీవుల]] అధ్యయనంఅధ్యయనానికి సంబంధించిన [[శాస్త్రము|శాస్త్రాన్ని]] '''జీవశాస్త్రం''' ([[ఆంగ్లం]] biology) అంటారు. జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. [[వృక్షశాస్త్రం]], [[జంతుశాస్త్రం]], [[వైద్యశాస్త్రం]] మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ [[వర్గీకరణ]] కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని [[అణుజీవశాస్త్రం]] (మాలిక్యులార్ బయాలజీ) అనీ, [[జీవరసాయనశాస్త్రం]] (బయోకెమిస్ట్రీ) అనీ, [[జీవసాంకేతిక శాస్త్రం]] (బయోటెక్నాలజీ) అనీ, [[అణుజన్యుశాస్త్రం]] (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని [[కణజీవశాస్త్రం]] (సెల్ బయాలజీ) అనీ, [[అంగము]] (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని [[శరీర నిర్మాణ శాస్త్రము]] (అనాటమీ) అనీ, [[జన్యువు]] నిర్మాణాన్ని, అనువంశికతను [[జన్యుశాస్త్రం]] (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.
<!--
'''Biology''' is the [[science]] of [[life]] (from the [[Greek language|Greek]] words "βιos" ''bios'' = life and "λoγos", ''logos'' = reasoned account). It is concerned with the characteristics and [[behavior]]s of [[organism]]s, how [[species]] and individuals come into existence, and the interactions they have with each other and with the [[natural environment|environment]]. Biology encompasses a broad spectrum of academic fields that are often viewed as independent disciplines. Together, they study life over a wide range of [[Orders of magnitude (length)|scales]].
"https://te.wikipedia.org/wiki/జీవ_శాస్త్రం" నుండి వెలికితీశారు