బోస్నియా, హెర్జెగోవినా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 285:
===సంప్రదాయ సమూహాలు ===
[[File:BiH population density map 2013 by municipalities.png|thumb|Population density in Bosnia and Herzegovina by municipalities, early data from the 2013 census]]
బోస్నియా, హెర్జెగోవినాలో మూడు సంప్రదాయ "రాజ్యాంగ ప్రజల" స్థావరాలు ఉన్నాయి. వీరు బోస్నిక్కులు, సెర్బులు క్రోయాట్స్, ఇంకా యూదులు, రోమానులు సహా అనేక చిన్న సమూహాలు ఉన్నాయి.<ref>{{cite news|url=https://www.hrw.org/report/2012/04/04/second-class-citizens/discrimination-against-roma-jews-and-other-national|title=Second Class Citizens: Discrimination against Roma, Jews, and Other National Minorities in Bosnia and Herzegovina|publisher=Human Rights Watch|date=4 April 2012|accessdate=1 July 2016}}</ref> బోస్నియా, హెర్జెగోవినా గణాంకాల ఏజెన్సీ ప్రచురించిన 2013 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో బోస్నియన్లు 50.11%, సెర్బులు 30.78%, క్రోయాట్లు 15.43%, ఇతరులు 2.73% ఉన్నారు. మిగిలిన ప్రజలు తమ జాతి లేదా మతం వివరాలు తెలియజేయ లేదు.<ref name=Popis2013>{{cite web|title=Census of population, households and dwellings in Bosnia and Herzegovina, 2013: Final results|url=http://www.popis2013.ba/popis2013/doc/Popis2013prvoIzdanje.pdf|publisher=Agency for Statistics of Bosnia and Herzegovina|date=June 2016|accessdate=1 July 2016|website=|archive-url=https://web.archive.org/web/20171224103940/http://www.popis2013.ba/popis2013/doc/Popis2013prvoIzdanje.pdf|archive-date=24 డిసెంబర్ 2017|url-status=dead}}</ref> జనాభా గణన ఫలితాలు వెల్లడికి " రిపబ్లిక్ సిప్రస్క స్టాటిస్టికల్ " కార్యాలయం బోస్నియా సెర్బియా రాజకీయ నాయకుల మద్య వివాదాలు తలెత్తాయి.<ref>{{cite news|url=http://www.balkaninsight.com/en/article/new-demographic-picture-of-bosnia-finally-revealed-06-30-2016|title=Census Reveals Bosnia's Changed Demography|first=Rodolfo|last=Toe|work=Balkan Insight|date=30 June 2016|accessdate=1 July 2016}}</ref> జనాభా గణనపై ఈ వివాదం శాశ్వత బోస్నియన్ నివాసితులను చేర్చడానికి సంబంధించింది. దీదిని రిపబ్లిక్ సిస్టాస్కా అధికారులు వ్యతిరేకించారు.<ref>{{cite news|url=http://www.balkaninsight.com/en/article/bosnia-to-release-long-awaited-census-results-on-thursday-06-29-2016|title=Bosnia to Publish Census Without Serb Agreement|first=Rodolfo|last=Toe|work=Balkan Insight|date=30 June 2016|accessdate=1 July 2016}}</ref> యురేపియన్ యూనియన్ గణాంకాల కార్యాలయం " యోరోస్టాట్ " 2016 లో సెంసస్ మెథడాలజీ అంతర్జాతీయ ప్రతిపాదనలను అనుసరించి " బోస్నియన్ స్టాట్స్టికల్ ఏజెంసీ " ఉపయోగించి జనాభా గణలను నిర్వహించాలని నిర్ధారించింది.<ref>{{cite web|title=Bosnia-Herzegovina has lost a fifth of its pre-war population|year=2016|url=https://www.theguardian.com/world/2016/jul/01/bosnia-herzegovina-has-lost-a-fifth-of-its-pre-war-population-census-shows|work=The Guardian}}</ref>
 
===మతం ===