శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 36:
}}
 
'''శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు''' [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[పెద్దపల్లి జిల్లా]], [[అంతర్గాం]] మండలం [[ఎల్లంపల్లి (రామగుండము)|ఎల్లంపల్లి]] గ్రామంలో [[గోదావరి నది]]పై నిర్మించబడిన ప్రాజెక్టు.<ref>{{cite news|url=http://www.hindu.com/2008/09/28/stories/2008092857060600.htm|title=Sripada Yellampalli project water for NTPC plant|work=The Hindu|accessdate=27 July 2018}}</ref><ref>{{cite news|url=http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Sripad_Sagar(Yellampalli)_Major_Irrigation_Project_JI00042|title=Sripad Sagar(Yellampalli) Major Irrigation Project JI00042|accessdate=27 July 2018|work=|archive-url=https://web.archive.org/web/20160814121600/http://india-wris.nrsc.gov.in/wrpinfo/index.php?title=Sripad_Sagar(Yellampalli)_Major_Irrigation_Project_JI00042|archive-date=14 ఆగస్టు 2016|url-status=dead}}</ref> శాసనసభ్యులు డి. శ్రీపాదరావు పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి నదిపై నాల్గవ అతిపెద్ద ప్రాజెక్టు.<ref>{{cite news|url=http://www.hindu.com/2007/10/12/stories/2007101258490300.htm|title=Sripada Yellampalli project by May 2008|work=The Hindu|accessdate=27 July 2018}}</ref>
 
== శంకుస్థాపన ==
పంక్తి 44:
ఈ ప్రాజెక్టు యొక్క మొదటి దశలో రూ. 900 కోట్లతో 63 టిఎంసిల నీటిని నిలువచేసేలా, రెండవ దశలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు 49.5 టిఎంసిల నీటిని అందించేలా డిజైన్ చేయబడింది. [[రామగుండం]]లోని పవర్ ప్రాజెక్టుకు 6 టిఎంసిల నీరు కేటాయించబడింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 20.175 టీఎంసీలు.<ref>{{cite news|url=http://www.hindu.com/2010/10/23/stories/2010102360170300.htm|title=White paper sought on Yellampalli |work=The Hindu|accessdate=27 July 2018|archiveurl=https://web.archive.org/web/20121110084352/http://www.hindu.com/2010/10/23/stories/2010102360170300.htm|archivedate=10 November 2012|date=23 October 2010}}</ref>
 
ఈ ప్రాజెక్టు పనిచేయడానికి సంవత్సరానికి 163 మెగావాట్ల విద్యుత్, నీటిని పంపుటకు 469 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్ శక్తి అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు రామగుండం మండలంలోని విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయరుకు నీటిని సరఫరా చేయడమేకాకుండా, రామగుండం, [[హైదరాబాదు]] నగరాలకు తాగునీటిని అందిస్తుంది. [[సర్ ఆర్థన్ కాటన్]] గోదావరిపై ఎల్లంపల్లి వద్ద బ్యారేజి నిర్మాణానికి 100 ఏళ్ల కిందటే ప్రతిపాదన చేసినా ఇది కార్యరూపం దాల్చలేదు.<ref name="తెలంగాణలో అతి పొడవైన నీటి కాలువ ఏది?">{{cite news |last1=నవతెలంగాణ |first1=దీపిక |title=తెలంగాణలో అతి పొడవైన నీటి కాలువ ఏది? |url=http://www.navatelangana.com/article/deepika/171405 |accessdate=31 July 2019 |work=www.navatelangana.com |date=10 December 2015 |archiveurl=httphttps://web.archive.org/web/20190731210241/http://www.navatelangana.com/article/deepika/171405 |archivedate=31 Julyజూలై 2019 |url-status=live }}</ref>
 
== ఇవి కూడా చూడండి ==