అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== కథా సారాంశం ==
తల్లిదండ్రులను పోగొట్టుకున్న శ్రీ(వరుణ్ సందేశ్)ని బామ్మ(శ్రీ లక్ష్మి) పెంచుతుంది చిన్నప్పటి నుండి అమ్మాయిలకు దూరంగా పెంచడంతో అమ్మాయిలంటే శ్రీలో భయం నెలకొంటుంది. ఎంత భయం అంటే అమ్మాయికి ఎప్పుడు అర కిలోమీటర్ దూరం మెయిన్ టెయిన్ చేస్తుంటాడు. ఒక ఐ టి కంపెనీ కి ఓనర్ అయిన శ్రీ కి అంజలి ప్రపోజ్ చేస్తుంది అప్పటికే లాస్ లో ఉన్న తన కంపెనీ ని కాపాడుకొనేందుకు తన కూతురు అంజలిని పెళ్లి చేసుకోవాలన్న అంజలి గ్రూప్ కంపెనీస్ ఎం డి కేకే (ఆహుతి ప్రసాద్) డీల్ కి ఒప్పుకుంటాడు. అమ్మాయిలంటే భయం పోవాలని తను ఒక అమ్మాయితో కోప్ద్ది రోజులు గదలని నిర్ణయించుకుంటాడు శ్రీ అలా శ్రీ జీవితంలోకి వేశ్య అయిన నీరు ( హరి ప్రియ ) కాంట్రాక్టు మీద ప్రవేశిస్తుంది. ఇదిలా నడుస్తుండగా దాస్ ( కాశి విశ్వనాధ్) అనే వ్యక్తి నీరు ని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. అసలు ఈ దాస్ ఎవరు, నీరు ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? శ్రీ లో అమ్మాయిలంటే భయం పోయి అంజలి ని పెళ్లి చేసుకున్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానం తెర మీద చూడాల్సిందే.<ref>{{Cite web|url=https://www.cinejosh.com/review/abbai-class-ammai-mass-review/504|title=Abbai Class Ammai Mass Review|date= 25 May 2015 |website=Cine Josh|language=en-US|access-date=15 May 2020}}</ref>
వరుణ్ సందేశ్<ref>{{Cite web|url=https://www.cinejosh.com/review/abbai-class-ammai-mass-review/504|title=Abbai Class Ammai Mass Review|date= 25 May 2015 |website=Cine Josh|language=en-US|access-date=15 May 2020}}</ref>
 
== నటవర్గం ==